twitter
    bredcrumb

    Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్

    By Rajababu A
    | Updated: Thursday, September 30, 2021, 13:04 [IST]
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    1/8
    బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా సుదీర్ఘంగా సాగుతున్న బిగ్‌బాస్ 14లో పాల్గొన్న తర్వాత రుబీనా జాతకమే మారిపోయింది. బిగ్‌బాస్ 14 విజేతగా నిలిచిన తర్వాత మరింత క్రేజ్ పెరిగింది.
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    2/8
    రుబీనా దిలాయిక్ కెరీర్ బుల్లితెర సీరియల్స్‌తో ప్రారంభమైంది. చోటి బహు సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకొన్న ఆమె తన కెరీర్‌లో డజనుకుపైగా సీరియల్స్ చేసి మెప్పించారు. 
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    3/8
    రుబీనా దిలాయిక్ పవిత్ర రిస్తా, చోటి బహు 2, పునర్వివాహ్, ససురాల్ ిమర్ కా, సావిత్రి దేవి కాలేజ్ అండ్ హాస్పిటల్, బాక్స్ క్రికెట్ లీగ్, ఇష్క్ మే మర్జవాన్, తు ఆషికీ లాంటి టెలివిజన్ కార్యక్రమాలతో స్టార్‌గా మారారు. 

     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    4/8
    రుబీనా ప్రస్తుతం బరేలికి బేటీ, అర్ధ్ చిత్రాల్లో నటించింది. త్వరలోనే అర్ధ్ చిత్రం రిలీజ్ కానున్నది. 
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    5/8
    బిగ్‌బాస్ 14 కొనసాగుతుండగానే.. అభినవ్‌తో బ్రేకప్ వార్తలు ఊపందుకొన్నాయి. బిగ్‌బాస్‌కు ముందే భర్త అభినవ్‌కు డైవోర్స్ ఇచ్చి రిలేషన్‌షిప్‌కు బ్రేకప్ చెప్పాలనే నిర్ణయం తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి.
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    6/8
    అభివన్ శుక్లా, రుబీనా దిలాయిక్ వైవాహిక జీవితం జోరుగా సాగుతున్నది. వారిద్దరూ ఇటీవల మాల్దీవుల పర్యటనకు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే మాల్దీవుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో రుబీనా షేర్ చేయగా వైరల్ అయ్యాయి. 
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    7/8
    మాల్దీవుల పర్యటనలో రుబీనా పింక్ కలర్ నియాన్ బికినీలో దర్శనమిచ్చింది. సముద్ర తీరంలో ఆమె హాట్ హాట్‌గా కనిపించింది. అంతేకాకుండా ఎల్లో బికినీలో కూడా దర్శనమిచ్చి ఆకట్టుకొన్నది.
     Bigg Boss Beauty బికిని ఫోటోలు వైరల్.. బ్రేకప్ అంటూనే పార్ట్‌నర్‌తో వీర రొమాన్స్
    8/8
    రుబీనా బికినీ అందాలతో తన అభిమానులకు మ్యాజిక్ పంచింది. ప్రస్తుతం రుబీనా బికినీ ఫోటోలు హాట్ టాపిక్‌గా మారాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X