తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!

  By Pichuka Manoj Kumar
  | Published: Wednesday, July 7, 2021, 15:43 [IST]
  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!
  1/11
  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నత చదువులను అభ్యసించారు.
  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నత...
  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!
  2/11
  వరుస సినిమాలతో దూసుకుపోతోన్న రష్మిక మందన్నా పలు రకాల డిగ్రీలు చేసింది. హీరోయిన్‌గా విజయవంతమైన ఈ బ్యూటీ సైకాలజీలో డిగ్రీ పట్టా పొందింది. అలాగే, ఇంగ్లీష్ లిటరేషన్, జర్నలిజం కూడా చేసింది.
  వరుస సినిమాలతో దూసుకుపోతోన్న రష్మిక మందన్నా పలు రకాల డిగ్రీలు చేసింది. హీరోయిన్‌గా...
  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!
  3/11
  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సాయి పల్లవి మెడిసిన్ చదివింది. డాక్టర్ అవ్వాలని కలలు కన్న ఈ బ్యూటీ.. ఊహించని విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లు అందరిలోనూ ఈమెనే ఎక్కువ చదువుకుంది.
  ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సాయి పల్లవి మెడిసిన్...
  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!
  4/11
  దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది త్రిష. క్రిమినల్ సైకాలజీ చదువుకోవాలని ప్లాన్ చేసుకున్న ఈ బ్యూటీ.. బీబీఏతో పుల్‌స్టాప్ పెట్టేసింది. 
  దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది త్రిష. క్రిమినల్ సైకాలజీ...
  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!
  5/11
  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న రకుల్ ప్రీత్ సింగ్.. చదువులోనూ అదరగొట్టేసింది. చిన్నప్పటి నుంచి గణితంపై పట్టు పెంచుకున్న ఈ బ్యూటీ.. ఆ విభాగంలో గ్రాడ్యూయేషన్‌ను పూర్తి చేసుకుంది.
  తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న రకుల్ ప్రీత్ సింగ్.. చదువులోనూ...
  తెలుగు హీరోయిన్ల క్వాలిఫికేషన్స్: ఎక్కువ చదువుకున్న నటీమణులు వీళ్లే.. సమంత అలా సాయి పల్లవి ఇలా!
  6/11
  టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీగా పేరొందిన ఈ భామ.. ఆరంభం నుంచే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించడం వల్ల ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ వరకు మాత్రమే చదువుకోగలిగింది.
  టీనేజ్‌లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా భాటియా. మిల్కీ బ్యూటీగా పేరొందిన ఈ భామ.. ఆరంభం...
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X