twitter
    bredcrumb

    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని పాండే.. కారణం?

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, October 29, 2022, 23:07 [IST]
    Arjun Reddy Movie Actress Shalini Pandey Latest Photoshoot Goes Viral
    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    1/14
    అర్జున్ రెడ్డి అనే తెలుగు సినిమా ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది షాలిని పాండే. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. 
    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    2/14
    షాలిని పాండే తాజాగా నిద్ర కరువైందని మీనింగ్ వచ్చేలా '404 ఎర్రర్ స్లీప్ నాట్ ఫౌండ్' అని క్యాప్షన్ రాసుకొస్తూ ఫొటోను షేర్ చేసింది. మరి దానికి కారణం ఏంటని మాత్రం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. 

    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    3/14
    సినిమాలు, సిరీస్ లే కాకుండా సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ఫొటోషూట్ లతో రెచ్చిపోతోంది. ఇక షాలినీ పాండే బికినీలో చేసే షో మాములుగా ఉండదు. 
    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    4/14
    మేరి నిమ్ము, 118, ఇద్దరి లోకం ఒకటే, బాంఫడ్, నిశ్శబ్దం, మహారాజ చిత్రాలతోపాటు మన్ మే హై విశ్వాస్, క్రైమ్ పెట్రోల్ వంటి టీవీ సిరీస్ లు, గండీ బాత్ వెబ్ సిరీస్ లోనూ ఆకట్టుకుంది.

    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    5/14
    బాలీవుడ్ లో యంగ్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా వచ్చిన జయేశ్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించింది. కానీ, ఈ సినిమా అంతగా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. 

    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    6/14
    తమిళంలో 100% లవ్ రీమేక్ గా తెరకెక్కిన 100% కాదల్ లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో అమాయకంగా కనిపిస్తూనే గ్లామర్ షో చేసింది షాలిని పాండే. 
    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    7/14
    ఇక హిందీ తమిళ తెలుగు అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ నటించడానికి ఆసక్తి చూపించిన షాలిని పాండే మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాల్లో మెరిసింది. 
    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    8/14
    మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలే చేయాలనుకున్న షాలిని పాండే పలు కమర్షియల్ సినిమాలు కూడా మిస్ చేసుకున్నట్లు ఆ మధ్య కాలంలో ఒక టాక్ గట్టిగానే వినిపించింది.
    Shalini Pandey: నిద్ర పట్టట్లేదంటున్న 'అర్జున్ రెడ్డి' బ్యూటి షాలిని  పాండే.. కారణం?
    9/14
    అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఈ బ్యూటీకి కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్లు చాలానే వచ్చాయి. కానీ అప్పుడు తొందరపడకుండా కేవలం మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలను చేయాలని అనుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X