టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా హీరోయిన్లుగా తీసుకు వచ్చారు. అలా వచ్చిన వారిలో ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు.
టాలీవుడ్‌లోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే తమ...
శివాత్మిక రాజశేఖర్ స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా తనదైన అందం, అభినయంతో ఆరంభంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ వెళ్తోంది.
శివాత్మిక రాజశేఖర్ స్టార్ కిడ్‌గా సినిమాల్లోకి వచ్చినా తనదైన అందం, అభినయంతో ఆరంభంలోనే...
జీవితా రాజశేఖర్ జంట చిన్న కూతురైన శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆశించినట్లు ఆడలేదు.
జీవితా రాజశేఖర్ జంట చిన్న కూతురైన శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాతో హీరోయిన్‌గా...
‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్‌గా సరైనా ఎంట్రీని దక్కించుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటిని చేస్తూ ముందుకెళ్తోంది.
స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’లో శివాత్మిక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం త్వరలోనే రాబోతుంది.
స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ...
శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో టాలీవుడ్‌లో ‘విధి విలాసం’ సహా పలు చిత్రాలు ఉన్నాయి. అలాగే, కోలీవుడ్‌లో ‘ఆనందం విలైయాడుం వీడు’ అనే సినిమాల్లో నటిస్తోంది.
శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. అందులో...