twitter
    bredcrumb

    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్

    By Pichuka Manoj Kumar
    | Published: Wednesday, September 28, 2022, 16:37 [IST]
    Actress Shivathmika Rajashekar Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    1/10
    టాలీవుడ్‌లోకి ఎంతో మంది వారసులు పరిచయం అవుతున్నారు. అయితే, ఇందులో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. కొంత మంది స్టార్లు మాత్రమే తమ కూతుళ్లను సినీ రంగానికి పరిచయం చేశారు. అలా వచ్చిన వారిలో ప్రముఖ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక ఒకరు.
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    2/10
    స్టార్ డాటర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా శివాత్మిక రాజశేఖర్.. తనదైన అందం, అభినయంతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. 
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    3/10
    టాలీవుడ్ జంట జీవితా రాజశేఖర్ కుమార్తెగా శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర రూపొందించారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ విజయం సాధించలేదు. 
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    4/10
    టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన శివాత్మిక రాజశేఖర్‌కు.. సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. కానీ, ఆమె మాత్రం సెలెక్టివ్‌గానే కథలను ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’లో శివాత్మిక మంచి పాత్ర చేస్తోంది.
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    5/10
    ప్రస్తుతం శివాత్మిక రాజశేఖర్ ‘పంచతంత్రం’ అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘ఆకాశం’ అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటి షూటింగ్‌లు కూడా పూర్తయ్యాయి. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న ‘అహ నా పెళ్లంట’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ నటించింది. 
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    6/10
    వరుస ఆఫర్లతో శివాత్మిక రాజశేఖర్ బిజీగా ఉన్నప్పటికీ.. తన పర్సనల్ లైఫ్‌ను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ పార్టీలు చేసుకుంటూ సందడి చేస్తోంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తోంది.
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    7/10
    ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోన్న శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    8/10
    సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తూ ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. 
    Shivathmika Rajashekar: శివాత్మిక మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. రెచ్చగొడుతోన్న స్టార్ డాటర్
    9/10
    టాలీవుడ్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్‌ను ధరించి క్లీవేజ్ షో చేసింది. అంతేకాదు, తన అందాలను చూపిస్తూ అదిరిపోయే హాట్ ఫోజులు ఇచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X