బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్

  By Chetupelli Sanjivkumar
  | Published: Sunday, November 13, 2022, 18:55 [IST]
  బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్
  1/12
  సినిమా అవకాశాలు రాకపోయినా.. హాట్​ అండ్​ బ్యూటిఫుల్​ ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్​. మరోసారి తన అందాలను హాట్ గా ప్రదర్శించింది. నవ్వుతూ తన ఎద అందాలను ఆరబోసింది. 
  సినిమా అవకాశాలు రాకపోయినా.. హాట్​ అండ్​ బ్యూటిఫుల్​ ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ...
  Courtesy: https://www.instagram.com/p/Ck26DuBq7eV/
  బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్
  2/12
  ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. 
  ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో...
  Courtesy: https://www.instagram.com/p/Ck26DuBq7eV/
  బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్
  3/12
  సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. 
  సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ...
  Courtesy: https://www.instagram.com/p/Ck26DuBq7eV/
  బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్
  4/12
  శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 
  శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే...
  Courtesy: https://www.instagram.com/p/Ck26DuBq7eV/
  బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్
  5/12
  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రద్ధాదాస్ ఫొటోలకు సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. 
  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రద్ధాదాస్ ఫొటోలకు సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ...
  Courtesy: https://www.instagram.com/p/Ck26DuBq7eV/
  బాత్రూమ్ లో హద్దు దాటిన శ్రద్ధా దాస్ హాట్ షో.. పెంచేసిన గ్లామర్ డోస్
  6/12
  2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించి ఆకట్టుకుంది. 
  2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...
  Courtesy: https://www.instagram.com/p/Ck26DuBq7eV/
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X