Shraddha Das: హాట్ షో హద్దు చెరిపేసిన శ్రద్ధా దాస్.. ఫ్రంట్ బ్యాక్ అందాలతో రచ్చ
By Chetupelli Sanjivkumar
| Published: Tuesday, December 27, 2022, 21:42 [IST]
1/15
Shraddha Das: హాట్ షో హద్దు చెరిపేసిన శ్రద్ధా దాస్.. ఫ్రంట్ బ్యాక్ అందాలతో రచ్చ | Shraddha Das Stunning Looks In Black Colour Transparent Saree Goes Viral - FilmiBeat Telugu/photos/feature/shraddha-das-stunning-looks-in-black-colour-transparent-saree-goes-viral-fb85979.html
సోషల్ మీడియా వాడకం చాలా బాగా పెరిగిపోయింది. సాధారణ యువతీయవకుల నుంచి సెలబ్రిటీలుదీన్ని వాడని వారే లేరు. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో శ్రద్ధా దాస్ చేసే రచ్చ మాములుగా ఉండదు.
సోషల్ మీడియా వాడకం చాలా బాగా పెరిగిపోయింది. సాధారణ యువతీయవకుల నుంచి సెలబ్రిటీలుదీన్ని వాడని...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-black-colour-transparent-saree-goes-viral-fb85979.html#photos-1
అర్థం చిత్రం తర్వలో రానుండగా.. ఈ మధ్యే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈవిల్, గుడ్ మధ్యలో ఎవరు గెలుస్తారంటూ పోస్టర్స్ ను మూవీ విడుదలకు ముందు రిలీజ్ చేసి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
అర్థం చిత్రం తర్వలో రానుండగా.. ఈ మధ్యే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది ఈ...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-black-colour-transparent-saree-goes-viral-fb85979.html#photos-2
ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ.
ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-black-colour-transparent-saree-goes-viral-fb85979.html#photos-3
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2.
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-black-colour-transparent-saree-goes-viral-fb85979.html#photos-4
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...