Shraddha Das: హాట్ గా అందాలను ఆరబోస్తున్న శ్రద్ధా దాస్.. 'శ్రద్ధ'గా అన్ని చూపించేలా ఫొటోలు
By Chetupelli Sanjivkumar
| Published: Monday, January 16, 2023, 21:02 [IST]
1/18
Shraddha Das: హాట్ గా అందాలను ఆరబోస్తున్న శ్రద్ధా దాస్.. 'శ్రద్ధ'గా అన్ని చూపించేలా ఫొటోలు | Shraddha Das Stunning Looks In Latest Saree Pics Goes Goes Viral - FilmiBeat Telugu/photos/feature/shraddha-das-stunning-looks-in-latest-saree-pics-goes-goes-viral-fb86377.html
శ్రద్ధా దాస్ మరికొన్ని ఫొటోల్లో సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకుని తన థైస్ అందాలను ఆరబోసింది. ఒక చోట వయ్యారంగా కూర్చుని మరి సోకుల విందు వడ్డించింది ఈ ముంబై భామ.
శ్రద్ధా దాస్ మరికొన్ని ఫొటోల్లో సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకుని తన థైస్ అందాలను ఆరబోసింది. ఒక...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-latest-saree-pics-goes-goes-viral-fb86377.html#photos-1
అర్థం చిత్రం తర్వలో రానుండగా.. ఈ మధ్యే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
అర్థం చిత్రం తర్వలో రానుండగా.. ఈ మధ్యే ఖాకీ ది బిహార్ చాప్టర్ సినిమాలో నటించి అలరించింది ఈ...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-latest-saree-pics-goes-goes-viral-fb86377.html#photos-2
ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ.
ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్ గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-latest-saree-pics-goes-goes-viral-fb86377.html#photos-3
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2.
సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాకు హిట్ టాక్ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-latest-saree-pics-goes-goes-viral-fb86377.html#photos-4
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్‌తో పాటు మరో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.
2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...
Shraddha Das Latest Hot Photos/photos/feature/shraddha-das-stunning-looks-in-latest-saree-pics-goes-goes-viral-fb86377.html#photos-5
శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది.
శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే...