Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు

    By Chetupelli Sanjivkumar
    | Published: Monday, December 12, 2022, 20:24 [IST]
    Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు
    1/13
    సోషల్ మీడియా  వాడకం చాలా బాగా పెరిగిపోయింది. సాధారణ యువతీయవకుల నుంచి సెలబ్రిటీలుదీన్ని వాడని వారే లేరు. ముఖ్యంగా హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో శ్రద్ధా దాస్ చేసే రచ్చ మాములుగా ఉండదు. 
    సోషల్ మీడియా  వాడకం చాలా బాగా పెరిగిపోయింది. సాధారణ యువతీయవకుల నుంచి సెలబ్రిటీలుదీన్ని వాడని...
    Courtesy: https://www.instagram.com/p/CmBFHP8KXlv/
    Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు
    2/13
    ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. 
    ఆర్య 2 మూవీలో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే...
    Courtesy: https://www.instagram.com/p/CmBFHP8KXlv/
    Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు
    3/13
    సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. 
    సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు మాత్రం అంతగా పేరు రాలేదు. ఆ...
    Courtesy: https://www.instagram.com/p/CmBFHP8KXlv/
    Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు
    4/13
    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించి ఆకట్టుకుంది. 
    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...
    Courtesy: https://www.instagram.com/p/CmBFHP8KXlv/
    Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు
    5/13
    శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 
    శ్రద్ధా దాస్ తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే...
    Courtesy: https://www.instagram.com/p/CmBFHP8KXlv/
    Shraddha Das: తెల్లచీరలో శ్రద్ధా దాస్ సోకుల విందు.. పూలను మించిన నవ్వుతో ఫొటోలు
    6/13
    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రద్ధాదాస్ ఫొటోలకు సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. 
    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రద్ధాదాస్ ఫొటోలకు సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ...
    Courtesy: https://www.instagram.com/p/CmBFHP8KXlv/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X