చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్

    By Chetupelli Sanjivkumar
    | Published: Saturday, November 12, 2022, 21:14 [IST]
    చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్
    1/13
    ఇష్టం తర్వాత నాగార్జునతో  'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. 
    ఇష్టం తర్వాత నాగార్జునతో  'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి విజయాన్ని అందుకుంది....
    Courtesy: https://www.instagram.com/p/Ck2xkNLy1sp/
    చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్
    2/13
    ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయ సరన్ చీరకట్టు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బిడ్డకు తల్లైన కూడా శ్రీయ సరన్ అందాలు ఏమాత్రం తరగలేదని, మరింత అందగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
    ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీయ సరన్ చీరకట్టు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బిడ్డకు తల్లైన కూడా...
    Courtesy: https://www.instagram.com/p/Ck2xkNLy1sp/
    చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్
    3/13
    శ్రీయ సరన్ హిందీ దృశ్యం 2 చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కామెడి నైట్స్ విత్ కపిల్ శర్మ షోలో హాజరైంది శ్రీయ. ఆమెతోపాటు అజయ్ దేవగణ్, టబు కలిసి కపిల్ తో సందడి చేశారు. 
    శ్రీయ సరన్ హిందీ దృశ్యం 2 చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కామెడి...
    Courtesy: https://www.instagram.com/p/Ck2xkNLy1sp/
    చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్
    4/13
    శ్రీయ సరన్ మరొక అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. బ్లూ కలర్ డ్రెస్ లో వింతగా పోజులిచ్చింది.  ఈ పోస్ట్ కు "చాలా నచ్చింది. చాలా సులభం, సెక్సీ అండ్ ఫన్ థ్యాక్యూ పాయల్ సింఘాల్ (డిజైనర్) బిగ్ బిగ్ హగ్" అని రాసుకొచ్చింది.
    శ్రీయ సరన్ మరొక అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. బ్లూ కలర్ డ్రెస్ లో వింతగా పోజులిచ్చింది.  ఈ పోస్ట్...
    Courtesy: https://www.instagram.com/p/Ck2xkNLy1sp/
    చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్
    5/13
    శ్రీయ సరన్ తాజాగా రెడ్ కలర్ సారీలో వయ్యారంగా పోజులిచ్చింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌస్ లో తన అందాలను ఆరబోసింది. మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లకు వలపు గాలం వేసింది ఈ బ్యూటి. 
    శ్రీయ సరన్ తాజాగా రెడ్ కలర్ సారీలో వయ్యారంగా పోజులిచ్చింది. రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌస్ లో తన...
    Courtesy: https://www.instagram.com/p/Ck2xkNLy1sp/
    చీరకట్టులోనూ హాట్ గా శ్రీయ సరన్.. వింత పోజులతో గ్లామర్ ట్రీట్
    6/13
    సినిమాల పరంగా కాకున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది ఈ బ్యూటి. ఎప్పటిలానే తాజాగా మరికొన్ని హాట్ ఫొటోలను వదిలింది ఈ ముద్దుగుమ్మ. 
    సినిమాల పరంగా కాకున్న సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తెగ హైలెట్ అవుతోంది ఈ బ్యూటి....
    Courtesy: https://www.instagram.com/p/Ck2xkNLy1sp/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X