twitter
    bredcrumb

    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్

    By Rajababu A
    | Published: Friday, August 12, 2022, 07:14 [IST]
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    1/19
    స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'.  హను రాఘవపూడి దర్శకత్వంలో ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    2/19
    తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని చోట్ల సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఒకొక్కరు ఏడు-ఎనిమిదిసార్లు సినిమాని చూశామని చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది.
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    3/19
    అశ్విని దత్ గారు నా అభిమాన వ్యక్తి.  మృణాల్ లాంటి నటితో పని చేయడం ఆనందంగా వుంది. సీత పాత్రతో ప్రేక్షకులు ప్రేమలో పడ్డారు. రామ్ పాత్ర నా కెరీర్ లో చాలా స్పెషల్. ఇంత గొప్ప పాత్రని రాసిన హను గారికి కృతజ్ఞతలు
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    4/19
    సీతారామం'ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ప్రేక్షకుల చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతిని ఇస్తుంది. 
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    5/19
    నాగార్జున గారు ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. నేను నాగార్జున గారికి పెద్ద ఫ్యాన్ ని. నాగార్జున గారు స్టయిల్ కి ఐకాన్, సూపర్ స్టార్.   'సీతారామం'కు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు.
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    6/19
    సినిమా ఒక దృశ్య కావ్యంలా వచ్చిందంటే కారణం పీఎస్ వినోద్ గారు. ఆయనకి కృతజ్ఞతలు.  విశాల్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.  ప్రొడక్షన్ డిజైన్ సునీల్ బాబు, కాస్ట్యుమ్స్ శీతల్ కి థాంక్స్. సుమంత్ గారు విష్ణు శర్మ పాత్ర చేయకపోయేతే ఇంత వైబ్ వచ్చేది కాదు. 
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    7/19
    మణిరత్నం-నాగార్జునల గీతాంజలి నా ఫేవరేట్ మూవీ. ఆ సినిమాని నుండి చాలా నేచుకున్నా. నాగార్జున గారికి కృతజ్ఞతలు. 
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    8/19
    మహానటి, ఇప్పుడు  సీతారామంతో రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయారు. దర్శకుడు హనుగారి, సినిమాలో పని చేసిన ప్రతి ఒక్కరికి, ఈ ఈవెంట్ కి వచ్చిన నాగార్జున గారికి మరోసారి కృతజ్ఞతలు
    Sita Ramam విజయోత్సాహం.. మెరిసిన దుల్కర్, మృణాల్
    9/19
    మా బ్యానర్ లో ఎక్కువ చిత్రాలు చేసిన శ్రీదేవి, జయప్రదలను గుర్తు చేసుకున్నపుడు సీతారామంలో మృణాల్ కనిపిస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X