twitter
    bredcrumb

    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్

    By Rajababu A
    | Published: Saturday, September 24, 2022, 18:40 [IST]
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    1/8
    ఆది పురుష్ సినిమాలో నేను కీలక పాత్రలో నటిస్తున్నాను. ఈ సినిమా కోసం దేశంలోని సినీ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అని సోనాల్ చౌహాన్ అన్నారు. 
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    2/8
    నేను ప్రభాస్ ఫ్యాన్‌ను అనే విషయం అందరికి తెలుసు. నేను ఇప్పుడు ఆదిపురుష్ సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడకూడదు.
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    3/8
    నేను శూర్పణఖ పాత్రలో నటిస్తున్నానా అంటే.. నేను ఇప్పుడు చెప్పడం కుదరదు. నేను ఏ పాత్రలో నటించాననే విషయాన్ని కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    4/8
    ఆదిపురుష్ సినిమా లార్జర్ ద్యాన్ లైఫ్. రామాయణం ఆధారంగా రూపొందుతున్నది. భావి తరాలకు పురాణాల గురించి, మన సంస్కృతి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    5/8
    నేను ఆదిపురుష్ ఆడిషన్స్‌కు వెళ్లడానికి ముందే.. నా తల్లిదండ్రులు రామయణం, మహాభారతం సినిమాల గురించి నాకు చెప్పారు. దాంతో వారితో మాట్లాడటం చాలా ఈజీ అయిపోయింది.
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    6/8
    ఆదిపురుష్ సినిమా టెక్నికల్‌గా హై రేంజ్‌లో ఉంటుంది. టెక్నికల్‌గా చాలా అడ్వాన్స్‌లో ఉంటుంది. ఓం రావత్ ఓ జీనియస్‌లా సినిమాను తెరకెక్కించారు. 
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    7/8
    నన్ను ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్‌గానే చూశారు. ఈ సినిమా తర్వాత నాపై ఉన్న అభిప్రాయం మారిపోతుంది. నాకు ఆఫర్ చేసే పాత్రలు కూడా మారిపోతాయి.
    Adipurush మూవీలో నా పాత్ర ఏమిటంటే? ప్రభాస్ గురించి సొనాల్ చౌహాన్ హాట్ కామెంట్
    8/8
    ది ఘోస్ట్ సినిమాలో ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నా ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మంచి పాత్రలు వస్తాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X