సినీ రంగంలో వారసులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారన్న విషయం తెలిసిందే. అది కూడా బాలీవుడ్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనికి కారణం అక్కడ ఇలా ఎంతో మంది నటీనటులు తమ పిల్లలను వెండితెరకు పరిచయం చేశారు. అలాగే వచ్చిన వారిలో సీనియర్ హీరో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు.
సినీ రంగంలో వారసులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారన్న విషయం తెలిసిందే. అది కూడా బాలీవుడ్లోనే...
Sonam Kapoor Looks Stylish in Latest Photoshoot/photos/feature/sonam-kapoor-looks-stylish-in-latest-photoshoot-fb85378.html#photos-1
అనిల్ కపూర్ కూతురిగా చిన్న వయసు నుంచే ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన ‘సవారియా’ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంటరైంది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలతో ఆకట్టుకుని అందరి దృష్టిలో పడింది.
అనిల్ కపూర్ కూతురిగా చిన్న వయసు నుంచే ఫేమస్ అయిన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన ‘సవారియా’ అనే...
Sonam Kapoor Looks Stylish in Latest Photoshoot/photos/feature/sonam-kapoor-looks-stylish-in-latest-photoshoot-fb85378.html#photos-2
హీరోయిన్గా తక్కువ సమయంలోనే ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది.
హీరోయిన్గా తక్కువ సమయంలోనే ఎనలేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న సోనమ్ కపూర్.. కెరీర్ పరంగా...
Sonam Kapoor Looks Stylish in Latest Photoshoot/photos/feature/sonam-kapoor-looks-stylish-in-latest-photoshoot-fb85378.html#photos-3
చాలా మందిలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ పెపెళ్లి తర్వాత కెరీర్‌ను ఆపకుండా కంటిన్యూ చేస్తూనే వచ్చింది. కానీ, కాస్త స్లోగా సినిమాలు చేసింది. మొత్తానికి కెరీర్‌కు వివాహం ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తూ ఎన్నో చిత్రాల్లో నటించింది
చాలా మందిలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ పెపెళ్లి తర్వాత కెరీర్‌ను ఆపకుండా...
Sonam Kapoor Looks Stylish in Latest Photoshoot/photos/feature/sonam-kapoor-looks-stylish-in-latest-photoshoot-fb85378.html#photos-4
చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. పెళ్లి తర్వాత స్పీడు తగ్గించడంతో గర్భవతి అయిందని వార్తలు వచ్చాయి. కానీ, అందులో నిజం లేదని ఆమె తెలిపింది. అయితే, కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ.. తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన సోనమ్ కపూర్.. పెళ్లి తర్వాత స్పీడు తగ్గించడంతో గర్భవతి...
Sonam Kapoor Looks Stylish in Latest Photoshoot/photos/feature/sonam-kapoor-looks-stylish-in-latest-photoshoot-fb85378.html#photos-5
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగస్టు 20, 2022న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు. అదే సమయంలో అటు సోనమ్ కపూర్, ఇటు ఆమె భర్త ఆనంద్ కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగస్టు 20, 2022న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్...