Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ
By Rajababu A
| Published: Friday, December 9, 2022, 23:04 [IST]
1/7
Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ | Sreeleela Stunning photos of I love you idiot - FilmiBeat Telugu/photos/feature/sreeleela-stunning-photos-of-i-love-you-idiot-fb85554.html
అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి అర్జున్ దర్శకత్వంలో విరాట్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ చిత్రం ఐ లవ్ యూ ఇడియట్.
అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్, శ్రీమతి వసంత సమర్పణలో ఎపి...
Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ Photos - FilmiBeat/photos/feature/sreeleela-stunning-photos-of-i-love-you-idiot-fb85554.html#photos-1
3/7
Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ Photos - FilmiBeat/photos/feature/sreeleela-stunning-photos-of-i-love-you-idiot-fb85554.html#photos-2
ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. డిసెంబర్ 17న వస్తున్న ఐ లవ్ యూ ఇడియట్ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాఅని దర్శకుడు ఎపి అర్జున్ అన్నారు.
ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రం ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను...
Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ Photos - FilmiBeat/photos/feature/sreeleela-stunning-photos-of-i-love-you-idiot-fb85554.html#photos-3
దర్శకుడు ఎపి అర్జున్ మాట్లాడుతూ...చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిచే బెక్కెం వేణుగోపాల్ గారు మా సినిమా రిలీజ్ చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు ఎపి అర్జున్ మాట్లాడుతూ...చిన్న సినిమాలకు సపోర్ట్ గా నిలిచే బెక్కెం వేణుగోపాల్...
Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ Photos - FilmiBeat/photos/feature/sreeleela-stunning-photos-of-i-love-you-idiot-fb85554.html#photos-4
సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మా చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. ఆమె అందం, అభినయం మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది
సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పెద్ద చిత్రాల్లో నటిస్తున్న శ్రీలీల మా చిత్రంలో...
Sreeleela ఐ లవ్ యూ ఇడియెట్ అంటూ శ్రీలీల.. బోల్డు లుక్‌తో బ్యూటీ Photos - FilmiBeat/photos/feature/sreeleela-stunning-photos-of-i-love-you-idiot-fb85554.html#photos-5
ప్రొడ్యూసర్ సాయికిరణ్‌బత్తుల మాట్లాడుతూ...‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా సినిమా రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ప్రొడ్యూసర్ సాయికిరణ్‌బత్తుల మాట్లాడుతూ...‘ బెక్కెం వేణుగోపాల్ గారి ప్రెజెన్స్ లో మా...