twitter
    bredcrumb

    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ

    By Rajababu A
    | Published: Sunday, August 28, 2022, 23:12 [IST]
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    1/18
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    2/18
    శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. కోబ్రా మూవీని తెలుగు విడుదల చేస్తున్న ఎన్వీఆర్ మూవీస్ కి థాంక్స్. విక్రమ్ గారి తో నటించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నా. ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత దర్శకులకు కృతజ్ఞతలు అని అన్నారు.
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    3/18
    కోబ్రా సినిమా కోసం చాలా కష్టపడ్డాం. థియేటర్ లో చూడాల్సిన సినిమా ఇది. కోబ్రా థియేటర్ ఎక్స్ పిరియన్స్ చేయాలి. దయచేసిన అందరూ థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి అని శ్రీనిధి శెట్టి అన్నారు. 
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    4/18
    ఎన్వీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ.. కమల్ హసన్ గారి తర్వాత నటన విశ్వరూపం చూపించే నటుడు విక్రమ్. విభిన్నమైన పాత్రలలో విభిన్నమైన గెటప్స్ లో అలరించడం విక్రమ్ గారి లాంటి కొద్దిమంది నటులకే సాధ్యపడుతుంది అని అన్నారు. 
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    5/18
    శివపుత్రుడు, అపరిచితుడు, ఐ చిత్రాలలో విక్రమ్ తన నట విశ్వరూపం చూపించారు. కోబ్రా కూడా  భారీ స్థాయి సినిమా. ఈ సినిమా కోసం  రష్యాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారు అని ఎన్వీ ప్రసాద్ అన్నారు.  
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    6/18
    ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వాలని, మైనస్ డిగ్రీల వద్ద కూడా చిత్రీకరణ జరిపి మైండ్ బ్లోయింగ్ సన్నివేశాలు తీశారు. కోబ్రా ప్రేక్షకులకు కన్నుల పండుగగా ఉండబోతుంది అని ఎన్వీ ప్రసాద్ తెలిపారు. 
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    7/18
    దర్శకుడు అజయ్,  ఏఆర్ రెహ్మాన్ లాంటి అత్యున్నత సాంకేతక నిపుణులు ఈ సినిమా కోసం పని చేశారు. రష్యాతో పాటు కలకత్తా, చెన్నై, అలిపి ఇలా విభిన్నమైన ప్రాంతాల్లో కొబ్రా సినిమాని చిత్రీకరించారు. 
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    8/18
    ప్రేక్షకులు మంచి సినిమాని అందించాలానే ఉద్దేశంతో చిత్ర యూనిట్ అహర్నిశలు కష్టపడి చేసింది. టీం ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ కోబ్రాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం మరో విశేషం అని ప్రసాద్ తెలిపారు. 
    Srinidhi Shetty గ్లామర్‌తో ఆకట్టుకొన్న కేజీఎఫ్2 భామ
    9/18
    నిర్మాత లలిత్ , దర్శకుడు అజయ్  మిగతా యూనిట్ అంతటి ఆల్ ది బెస్ట్. విక్రమ్ గారి సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ఆగస్ట్ 31న కోబ్రా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విక్రమ్ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది'' అని అన్నారు
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X