Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్

    By Rajababu A
    | Published: Monday, February 14, 2022, 19:07 [IST]
    Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్
    1/13
    సుప్రిత నాయుడు మాట్లాడుతూ..  వెళ్ళిపో మ్యూజిక్ వీడియో చేసిన తర్వాత నేనేనా ఇది  చేసింది అనిపించింది. ఎందుకంటే ఆఫర్ వచ్చినప్పుడు నేను చేయలేను అనే సందేహంతో ఉన్నాను.  కానీ నువ్వు చేయగలవు అంటూ నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి డైరెక్టర్ నరేష్, డీవోపీ రవి నన్ను చాలా అందంగా చూపించారు అని అన్నారు. 
    సుప్రిత నాయుడు మాట్లాడుతూ..  వెళ్ళిపో మ్యూజిక్ వీడియో చేసిన తర్వాత నేనేనా ఇది  చేసింది...
    Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్
    2/13
    ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత నాయుడు రాకీ జార్డన్ జంటగా, నరేష్ అమనేని డైరెక్షన్ లో రూపొందిన "వెళ్ళిపో" మ్యూజిక్ వీడియో ను ప్రేమికుల రోజున రిలీజ్ చేశారు
    ప్రముఖ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత నాయుడు రాకీ జార్డన్ జంటగా, నరేష్ అమనేని డైరెక్షన్ లో...
    Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్
    3/13
    డైరెక్టర్ నరేష్ అమరనేని మాట్లాడుతూ; రాకీ నా దగ్గర కొచ్చి సాంగ్ చూపించి డైరెక్ట్ చేయమన్నప్పుడు రెగ్యులర్ గా కాకుండా ఈ మధ్య కొత్తగా హాలీవుడ్, బాలీవుడ్ ల లో వస్తున్న విధంగా మ్యూజిక్ వీడియో లా చేద్దామని కాన్సెప్ట్ ను రాకీ కి చెప్పాను, అతనికి నచ్చి వెంటనే స్టార్ట్ చేసాము.నా మీద నమ్మకంతో ఈ మ్యూజిక్ వీడియో నీ నాతో చేయించిన రాకీకి థాంక్స్ అని అన్నారు. 
    డైరెక్టర్ నరేష్ అమరనేని మాట్లాడుతూ; రాకీ నా దగ్గర కొచ్చి సాంగ్ చూపించి డైరెక్ట్...
    Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్
    4/13
    నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రిత నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి మంచి నటిగా సురేఖ వాణి పేరు తెచ్చుకొన్నారు. అయితే సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో సురేఖ వాణి పోస్టు చేసే వీడియోలు, ఫోటోలు ట్రెండింగ్‌గా మారిన సందర్భాలు ఉన్నాయి.
    నటి సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రిత నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో...
    Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్
    5/13
    తల్లి సురేఖ వాణి వారసత్వాన్ని పుచ్చుకొన్ని తన కెరీర్‌ను వెళ్లిపో అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో సుప్రిత ప్రారంభించింది. ఊహించని విధంగా అవకాశం రావడంతో మ్యూజిక్ వీడియోలో తన ప్రతిభను చాటుకొన్నారు.  సుప్రిత నటించిన మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
    తల్లి సురేఖ వాణి వారసత్వాన్ని పుచ్చుకొన్ని తన కెరీర్‌ను వెళ్లిపో అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో...
    Surekha Vani daughter సుప్రిత నాయుడు లేటేస్ట్ ఫోటోలు.. మ్యూజిక్ వీడియోలో అందంతో అదుర్స్
    6/13
     వెళ్లిపో మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ సభకు తల్లి సురేఖవాణితోపాటు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాకీ జార్డన్,  డైరెక్టర్ నరేష్ అమరనేని , సినిమాటోగ్రాఫర్ రవి, సాయి యశ్వంత్ , శ్యామ్ వాడవల్లి, సుర్య సుబ్రహ్మణ్యం, గురు స్వామి తదితరులు పాల్గొన్నారు.
     వెళ్లిపో మ్యూజిక్ వీడియో ఆవిష్కరణ సభకు తల్లి సురేఖవాణితోపాటు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X