bredcrumb

Supritha: సురేఖ వాణి కూతురు అందాల ప్రదర్శన.. గోవాలో ఘాటు ఫోజులతో అరాచకం

By Pichuka Manoj Kumar
| Published: Monday, February 19, 2024, 14:09 [IST]
తల్లి సురేఖ వాణి వల్ల యమ ఫేమస్ అయిన సుప్రిత సోషల్ మీడియాలో యమ రచ్చ చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Surekha Vani Daughter Photoshoot
1/10

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. అందులోనూ కొందరు సినిమా వాళ్ల పిల్లలు మరింతగా హైలైట్ అవుతున్నారు. వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు.
Surekha Vani Daughter Photo
2/10

సినీ పరిశ్రమకు చెందిన జంట సురేష్ తేజ - సురేఖ వాణి కూతురు సుప్రిత చిన్నప్పుడే ప్రపంచానికి సుపరిచితురాలు అయింది. ముఖ్యంగా టీనేజ్‌లోనే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించింది.
Surekha Vani Daughter Photos
3/10

యూట్యూబర్‌గా సుప్రిత ఫుల్ ఫేమస్ అయింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో ఈ చిన్నది తక్కువ సమయంలోనే కుర్రాళ్లకు క్రష్‌ అయిపోయింది.
Actress Supritha Photo
4/10

యాక్టింగ్ అంటే మక్కువ చూపించే సుప్రిత 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ప్రయాణం మొదలెట్టింది. ఇందులో ఓ రేంజ్‌లో మెప్పించింది.
Actress Supritha Photos
5/10

సుప్రిత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను అందించాయి.
Actress Supritha Photoshoot
6/10

అందంతో పాటు అభినయంలో హీరోయిన్ మెటీరియల్‌గా కనిపించే సుప్రితను సినిమాల్లోకి తీసుకు రావాలని సురేఖ వాణి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు.
Supritha Photo
7/10

టాలీవుడ్‌లోని ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో సుప్రిత హీరోయిన్‌గా పరిచయం అవుతుందని అన్నారు. అయితే, ఇప్పుడు ఈ భామ.. అమర్‌దీప్ చౌదరి హీరోగా చేస్తున్న చిత్రంతో రాబోతుంది.
Supritha
8/10

సినిమాల్లో నటించకున్నా ఫుల్ ఫేమస్ అయిన సుప్రిత.. తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది. ఎందుకంటే ఆమె తన తల్లితో కలిసి చిల్ అవుతూ ఉండడమే. తరచూ వీళ్లిద్దరూ పార్టీలకు, టూర్లకు వెళ్తూ రచ్చ లేపుతున్నారు.
Supritha Photoshoot
9/10

సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన సుప్రిత పేరు మారుమ్రోగిపోవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ పిల్ల అందులో యమా యాక్టివ్‌గా ఉంటోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+