twitter
    bredcrumb

    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా

    By Rajababu A
    | Published: Sunday, July 17, 2022, 13:12 [IST]
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    1/11
    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లలిత్ మోడీ, సుస్మితా సేన్ ఫోటోలు
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    2/11
    సుస్మితసేన్‌తో తాను డేటింగ్ చేస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో లలిత్  మోడీ ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    3/11
    ఇప్పడే లండన్‌కు చేరుకొన్నాను. మాల్దీవ్స్, సర్దానియా లాంటి ప్రదేశాలను సుస్మితా సేన్‌తో కలిసి గ్లోబల్ టూర్‌‌గా చుట్టు ముట్టి వచ్చాం అని లలిత్ మోడీ తన పోస్టులో పేర్కొన్నారు. 
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    4/11
    ఐపీఎల్‌లో ఆర్థిక నేరారోపణలతో లండన్‌లో ఉంటున్న లలిత్ మోడీ.. చివరకు నా లైఫ్‌లో కొత్త బిగినింగ్. చంద్రుడిపైకి ఎగిరినంత ఆనందంగా ఉంది అని తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. 
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    5/11
    సుస్మితా సేన్‌ను పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇస్తున్నాను. జస్ట్ డేటింగ్ చేస్తున్నాను. పెళ్లి కూడా ఏదో ఒకరోజు జరగడం ఖాయం అని లలిత్ మోడీ తన ట్వీట్‌పేర్కొన్నాడు. 
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    6/11
    తాజా పర్యటనలో అతి సన్నిహితంగా ఉన్న వారిద్దరి ఫోటోలను బాహ్య ప్రపంచానికి షేర్ చేశారు. వీరిద్దరి డేటింగ్ వార్త మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    7/11
    సుస్మితా సేన్ నా బెటర్ హాఫ్, పార్ట్‌నర్ అంటూ లలిత్ మోడీ కామెంట్ చేయడం వైరల్‌గా మారింది. ప్రస్తుతం లలిత్ మోడీ కామెంట్స్  సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    8/11
    లలిత్ మోడీ డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చిన నేపథ్యంలో మాల్దీవుల్లో వెకేషన్ సందర్భంగా దిగిన ఫోటోను సుస్మితా సేన్ షేర్ చేసింది. 

    Sushmita Sen లేటు వయసులో లలిత్‌ మోడీతో ముదురు ప్రేమ.. మాల్దీవుల్లో రొమాన్స్ మూమూలుగా లేదుగా
    9/11
    లలిత్ మోడీ చేసిన పోస్టుకు సమాధానంగా తన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో పవర్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని నర్మగర్బంగా సుస్మితా సేన్ ఫోటోను షేర్ చేసింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X