Tamannaah Bhatia: హాట్ షోలో గీత దాటిన తమన్నా.. పైట తీసి మరి ఎద అందాలు చూపిస్తున్న బ్యూటి!
By Chetupelli Sanjivkumar
| Published: Tuesday, January 24, 2023, 16:51 [IST]
1/16
Tamannaah Bhatia: హాట్ షోలో గీత దాటిన తమన్నా.. పైట తీసి మరి ఎద అందాలు చూపిస్తున్న బ్యూటి! | Tamannaah Bhatia Latest Photoshoot In Blue Colour Dress Goes Viral - FilmiBeat Telugu/photos/feature/tamannaah-bhatia-latest-photoshoot-in-blue-colour-dress-goes-viral-fb86552.html
ఎద భాగం మొత్తం కనిపించేలా ఉండే బ్లూ కలర్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఎద భాగం మొత్తం కనిపించేలా ఉండే బ్లూ కలర్ డ్రెస్ లో వయ్యారంగా పోజులిచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈ...
Actress Tamannaah Bhatia Hot Photos/photos/feature/tamannaah-bhatia-latest-photoshoot-in-blue-colour-dress-goes-viral-fb86552.html#photos-1
ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మతో మిల్కీ బ్యూటి తమన్నా ప్రేమాయణం కొనసాగిస్తోందని వార్తలు వస్తున్నాయి. వీళ్లద్దరికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మతో మిల్కీ బ్యూటి తమన్నా ప్రేమాయణం...
Actress Tamannaah Bhatia Hot Photos/photos/feature/tamannaah-bhatia-latest-photoshoot-in-blue-colour-dress-goes-viral-fb86552.html#photos-2
ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు F 3 సినిమాలో మేల్ గెటప్ ను చూపించి అతడే తనకు కాబోయే భర్త అని చెప్పి స్ట్రాంగ్ గా, వెటకారంగా కౌంటర్ ఇచ్చింది.
ముంబైకి చెందిన బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరగనుందని కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు F 3 సినిమాలో...
Actress Tamannaah Bhatia Hot Photos/photos/feature/tamannaah-bhatia-latest-photoshoot-in-blue-colour-dress-goes-viral-fb86552.html#photos-3
ఇటీవల కాలంలో తమన్నాకు పుకార్ల బెడద ఎక్కువైంది. 2022లో తమన్నా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో డేటింగ్ చేస్తోందని వార్తలు రాగా ఓ ఇంటర్వ్యూలో తీవ్రంగా ఖండించింది.
ఇటీవల కాలంలో తమన్నాకు పుకార్ల బెడద ఎక్కువైంది. 2022లో తమన్నా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ అబ్బాయితో...
Actress Tamannaah Bhatia Hot Photos/photos/feature/tamannaah-bhatia-latest-photoshoot-in-blue-colour-dress-goes-viral-fb86552.html#photos-4
ప్రస్తుతం 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే కాకుండా సూపర్ స్టార్ రజనీ కాంత్ జైలర్ మూవీలో కూడా తమన్నా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు.
ప్రస్తుతం 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే కాకుండా సూపర్...
Actress Tamannaah Bhatia Hot Photos/photos/feature/tamannaah-bhatia-latest-photoshoot-in-blue-colour-dress-goes-viral-fb86552.html#photos-5
అలాగే, చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. ఇక ఇటీవలే హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా 'భోలే చుడియాన్' సినిమాలో నటించింది.
అలాగే, చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. ఇక ఇటీవలే హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా...