twitter
    bredcrumb

    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!

    By Pichuka Manoj Kumar
    | Published: Friday, November 4, 2022, 17:21 [IST]
    Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.ప్రముఖ నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    1/10
    సినీ రంగంలో రాణించాలంటే అందం, అభినయంతో పాటు ఎన్నో రకాల టాలెంట్లు ఉంటేనే సరిపోదు. అందుకు తగ్గట్లుగానే అదృష్టం కూడా ఉండాలి. ఇది లేకనే ఎంతో మంది అమ్మాయిలు పెద్దగా సక్సెస్ కాలేకపోతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు ఈషా రెబ్బా. 
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    2/10
    టాలెంట్ ఉన్నా ఈషా రెబ్బాకు లక్ లేక అవకాశాలను అందుకోలేకపోతోంది. పైగా కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో విజయాలను కూడా సొంతం చేసుకోలేకపోతోంది. దీంతో ఈషా రెబ్బా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోవడం లేదు.
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    3/10
    మోడలింగ్ రంగంలో తన అందచందాలతో మైమరిస్తోన్న సమయంలో ఈషా రెబ్బాకు విశేషమైన గుర్తింపు దక్కింది. మరీ ముఖ్యంగా ఈ అమ్మడు చాలా బ్రాండ్లకు ప్రచారకర్తగా చేసింది. ఇలా చాలా ఫేమస్ అయిన తర్వాత ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో నటిగా పరిచయం అయింది.
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    4/10
    తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా ‘అంతకు ముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టింది. ఈ సినిమా డీసెంట్ హిట్‌గా నిలవడంతో ఆమెకు మంచి స్టార్ట్ లభించింది. ఫలితంగా సినిమా అవకాశాలు కూడా వెల్లువెత్తాయి.
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    5/10
    తెలుగు అమ్మాయి కావడంతో ఈషా రెబ్బాను ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. దీంతో ఆమె వరుసగా ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో సినిమాలు చేసింది. 
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    6/10
    ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో పాటు గ్లామర్ ట్రీట్ ఇచ్చేందుకు కూడా రెడీ అయిన ఈషా రెబ్బాకు అవకాశాలు వస్తున్నా.. భారీ ప్రాజెక్టుల్లో ఛాన్స్ పట్టుకోలేకపోతోంది. నటిగా తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసినా.. ఈ అమ్మడు మాత్రం లక్ లేకపోవడంతో సక్సెస్ కాలేకపోతోంది. 
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    7/10
    హీరోయిన్‌గా అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేకపోతోన్న ఈషా రెబ్బా.. సెకెండ్ లీడ్‌గానూ చూయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ‘అరవింద సమేత.. వీరరాఘవ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. వీటితో పాటు ‘పిట్ట కథలు’ అనే వెబ్ సిరీస్‌లోనూ ఈషా నటించింది. 
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    8/10
    సుదీర్ఘమైన కెరీర్‌లో విజయాలు పెద్దగా లేకున్నా ఈషా రెబ్బా మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వెళ్తోంది. అదే సమయంలోనే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. 
    Eesha Rebba: తెలుగు పిల్ల అందాల అరాచకం.. అబ్బో ఆ ఫోజులేంటి గురూ!
    9/10
    ఎంతో కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఈషా రెబ్బా గ్లామర్ ట్రీట్‌లోనూ తగ్గేదేలేదంటూ చాటుకుంటోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X