bredcrumb

Janhvi Kapoor hot photos: జాన్వీ కపూర్ అందాల ఆరబోత మూములుగా లేదుగా !

By Rajesh Karampoori
| Published: Sunday, September 8, 2024, 23:26 [IST]

Janhvi Kapoor hot photos: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ లోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిన  హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Janhvi Kapoor hot photos
1/6

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్ లోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ గా మారిన హీరోయిన్లలో జాన్వీ కపూర్ ఒకరు.
Janhvi Kapoor hot photos
2/6

అతిలోకసుందరి శ్రీదేవి – నిర్మాత బోణి కపూర్ ల గారాల పట్టీ బాలీవుడ్ అడుగుపెట్టి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలో ఇండస్ట్రీని ఏలడానికి రెడీ అవుతోంది. ఈ బ్యూటీ ఏకంగా రెండు పాన్ ఇండియా సినిమాలతో బిజీ అయింది.
Janhvi Kapoor hot photos
3/6

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవరలో నటిస్తుంది. ఈ సినిమా మరో మూడు వారాల్లో సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే విడుదలైన దేవర పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Janhvi Kapoor hot photos
4/6

దేవర మూవీ నుంచి రిలీజ్ అయిన ఆమె పోస్టర్స్, చిందేసిన సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. తారక్, జాన్వీ జోడీకి అప్పుడే మంచి మార్కులు పడిపోయాయి. చుట్టమల్లే సాంగ్ అయితే యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది.
Janhvi Kapoor hot photos
5/6

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా చేస్తున్నారు జాన్వీ కపూర్‌. మెగాస్టార్‌ కొడుకు, అతిలోక సుందరి కూతురు కాంబోలో వస్తున్న ఆ ప్రాజెక్ట్ మీద హై హోప్స్ ఉన్నాయి ఫ్యాన్స్ కు.
Janhvi Kapoor hot photos
6/6

ఈ రెండు సినిమాలు గనుక క్లిక్ అయితే టాలీవుడ్ లో జాన్వీ కపూర్ చక్రం తిప్పడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+