twitter
    bredcrumb

    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!

    By Pichuka Manoj Kumar
    | Updated: Sunday, December 4, 2022, 15:22 [IST]
    Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.ప్రముఖ నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    1/10
    గతంలో కంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్లు ఓ రేంజ్‌లో సందడి చేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో హైలైట్ అవడంతో పాటు ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ, ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అలాంటి వారిలో తెలుగు పిల్ల ఈషా రెబ్బా ఒకరు. 
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    2/10
    అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా ఎందుకో వెనుకబడిన ఈషా రెబ్బా.. కొన్ని సినిమాలతోనే సందడి చేయగలుగుతోంది. దీంతో ఆమెను అభిమానించే వాళ్లంతా తీవ్ర నిరాశకు లోనవుతున్నారు
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    3/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలో లోకల్ అమ్మాయిలకు అవకాశాలు దొరకని సమయంలోనే.. హైదరాబాదీ బ్యూటీ ఈషా రెబ్బా ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ మూవీతో నటిగా పరిచయం అయింది. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    4/10
    వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఈషా రెబ్బా.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. ఇలా ఆమె ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో సినిమాల్లో నటించింది. 
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    5/10
    అందంతో పాటు టాలెంట్ ఉన్నప్పటికీ ఈషా రెబ్బాకు టాలీవుడ్‌లో కావాల్సిన బ్రేకులు రాలేదనే చెప్పుకోవాలి. కెరీర్ ఆరంభం నుంచీ చిన్న చిత్రాలకు పరిమితం అయిన ఈ బ్యూటీ.. భారీ ఆఫర్లను అందుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయింది.
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    6/10
    ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఈషా రెబ్బా.. ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో అవకాశాలను అందుకోలేకపోతోంది.
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    7/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతోన్న ఈషా రెబ్బా.. మలయాళంలో ‘ఒట్టు’, తమిళంలో ‘నితమ్ ఓరు ఓనమ్’, ‘ఆయిరామ్ జన్మంగళ్’ అనే సినిమాలు చేసింది. ఇలా సౌత్‌లోనూ సత్తా చాటుతోంది.
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    8/10
    దాదాపు ఆరేడేళ్లుగా హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
    Eesha Rebba: తెలుగు పిల్ల ఈషా రెబ్బా బోల్డు షో.. ఎద భాగం ఫోకస్ అయ్యేలా!
    9/10
    సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోన్న ఈ చిన్నది హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X