twitter
    bredcrumb

    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..

    By Rajababu A
    | Published: Wednesday, July 7, 2021, 10:02 [IST]
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    1/13
    దిలీప్ కుమార్ తన కెరీర్‌లో 8 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత షారుక్ ఖాన్ ఆ రికార్డును అధిగమించారు.  
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    2/13
    మహ్మద్ యూసఫ్ ఖాన్ అలియాస్ దిలీప్ కుమార్ భారతీయ సినిమాకు లభించిన అణిముత్యం. 
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    3/13

    సినిమా రంగంలో మెథడ్ యాక్టింగ్‌తో వెండితెరను రంజింప చేసిన తొలి ఖాన్‌గా అభివర్ణిస్తారు
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    4/13
    ఉత్తమ నటుడిగా అత్యధిక ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకొన్న ఏకైన బాలీవుడ్ నటుడు. 
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    5/13

    దిలీప్ కుమార్ 1944లో జ్వార్ భాటా అనే చిత్రంతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రాన్ని బాంబే టాకీస్ నిర్మించింది. ఆరు దశాబ్దాల కెరీర్‌లో 65కిపైగా సినిమాల్లో నటించారు. 
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    6/13
    దిలీప్ కుమార్ నటించిన చిత్రాల్లో అందాజ్, ఆన్, డాగ్, దేవదాస్, ఆజాద్, మొగల్ ఏ ఆజమ్, గంగా జమున, రాం ఔర్ శ్యామ్, శక్తి, క్రాంతి, మషాల్, కర్మ, సౌదాగర్, ఖిలా లాంటి సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందాయి. 
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    7/13

    1980లో దిలీప్ కుమార్ షెరీఫ్ ఆఫ్ ముంబైగా నియమించబడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను గౌరవంగా ఆ పదవిలో కూర్చోపెట్టారు. 
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    8/13
    భార్య సైరాభాను, హీరో సల్మాన్ ఖాన్‌తో దిలీప్ కుమార్
    Dilip Kumar కన్నుమూత: భారతీయ సినీ దిగ్గజం అరుదైన ఫోటోలు..
    9/13
    1980లో దిలీప్ కుమార్ షెరీఫ్ ఆఫ్ ముంబైగా నియమించబడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనను గౌరవంగా ఆ పదవిలో కూర్చోపెట్టింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X