twitter
    bredcrumb

    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్

    By Rajababu A
    | Updated: Saturday, September 24, 2022, 19:00 [IST]
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    1/8
    హైదరాాబాద్‌లో జరిగిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రిషా ప్రత్యేక ఆకర్షణగా మారారు.  
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    2/8
    తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు చాలా థ్యాంక్స్. నేను చాలా రోజుల తర్వాత ఇక్కడి వచ్చాను. అయినా అదే ప్రేమ, అభిమానం చూపించినందుకు థ్యాంక్స్ అని త్రిష తెలిపారు. 
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    3/8
    పొన్నియన్ సెల్వన్ టీమ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. గత 7 రోజుల నుంచి మేము కలిసి ప్రమోషన్ చేస్తున్నాం. ఈ సినిమాను ఆదరించండి అని త్రిషా అన్నారు. 
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    4/8
    పొన్నియన్ సెల్వన్ సినిమాను తెలుగులో దిల్ రాజు ప్రమోట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఆంధ్రా, నైజాంలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది అని త్రిషా అన్నారు.
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    5/8
    40 ఏళ్ల వయసులో కూడా త్రిష చెక్కుచెదరని అందంతో ఆకట్టుకొన్నది. ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి. 
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    6/8
    హైదరాాబాద్‌లో జరిగిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు హాజరైన త్రిష కృష్ణన్
    Trisha Krishnan తరగని అందంతో త్రిషా.. 40 ఏళ్ల  వయసులో కూడా చెక్కుచెదరని గ్లామర్
    7/8

    8/8
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X