Tunisha Sharma no more టెలివిజన్ యాక్టర్ అనుమానాస్పద మృతి.. మర్డరా? సూసైడా?
By Rajababu A
| Published: Saturday, December 24, 2022, 23:09 [IST]
1/9
Tunisha Sharma no more టెలివిజన్ యాక్టర్ అనుమానాస్పద మృతి.. మర్డరా? సూసైడా? | Tunisha Sharma no more: Ali Baba Dastaan-E Kabul actor's Unseen Photos - FilmiBeat Telugu/photos/feature/tunisha-sharma-no-more-ali-baba-dastaan-e-kabul-actor-s-unseen-photos-fb85923.html
తునీశా శర్మ మరణంపై ముంబై పోలీసులు స్పందించారు. తునీశా శర్మ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొన్నాం. ఆమె బాడీని పోస్టు మార్టంకు పంపించాం. అయితే ఆమె సూసైడ్ చేసుకొన్నారా? లేదా హత్యనా? లేదా సహజ మరణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం
తునీశా శర్మ మరణంపై ముంబై పోలీసులు స్పందించారు. తునీశా శర్మ మృతదేహాన్ని స్వాధీనపరుచుకొన్నాం....
తునీశా శర్మ కెరీర్ విషయానికి వస్తే.. సోని టెలివిజన్ ప్రసారం చేసిన మహరాణా ప్రతాప్ సీరియల్లో చాంద్ కన్వర్ అనే పాత్ర ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత కలర్స్ టెలివిజన్‌లో చక్రవర్తి అశోక సామ్రాట్ అనే సీరియల్లో నటించింది
తునీశా శర్మ కెరీర్ విషయానికి వస్తే.. సోని టెలివిజన్ ప్రసారం చేసిన మహరాణా ప్రతాప్ సీరియల్లో...
యువ నటి తునీశా శర్మ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటారు. ఆమె మరణానికి ముందు కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు పెట్టారు.
యువ నటి తునీశా శర్మ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను...
అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ అనే షో షూటింగులో పాల్గొన్న తర్వాత బ్రేక్‌లో ఆమె బాత్రూమ్కు వెళ్లింది. బాత్రూం నుంచి ఎంతకు రాకపోవడంతో సిబ్బంది వెళ్లి వెతికారు. అయితే ఆమె మృతదేహం బాత్రూంలో పడి ఉండటాన్ని చూసిన యూనిట్ సిబ్బంది షాక్ గురయ్యారు.
అలీబాబా దస్తాన్ ఏ కాబూల్ అనే షో షూటింగులో పాల్గొన్న తర్వాత బ్రేక్‌లో ఆమె బాత్రూమ్కు...