Vadinamma : గుమ్మడికాయను నమ్ముకున్న దమయంతి.. పార్వతి దెబ్బతో శోభనం క్యాన్సిల్?
By Bhargav Reddy
| Published: Monday, August 30, 2021, 09:37 [IST]
1/13
Vadinamma : గుమ్మడికాయను నమ్ముకున్న దమయంతి.. పార్వతి దెబ్బతో శోభనం క్యాన్సిల్? | Vadinamma Serial 30th August Promo - FilmiBeat Telugu
/photos/feature/vadinamma-serial-30th-august-promo-fb73523.html
శోభనం ఆపడానికి చివరి స్కెచ్ సిద్దం చేశారు.
శోభనం ఆపడానికి చివరి స్కెచ్ సిద్దం చేశారు.
2/13
Vadinamma Serial 30th August Promo
/photos/feature/vadinamma-serial-30th-august-promo-fb73523.html#photos-1
తాను గుమ్మడికాయ పగలగొట్టి శోభనం అవుతానని దమయంతితో పార్వతి చెబుతుంది.
తాను గుమ్మడికాయ పగలగొట్టి శోభనం అవుతానని దమయంతితో పార్వతి చెబుతుంది.
3/13
Vadinamma Serial 30th August Promo
/photos/feature/vadinamma-serial-30th-august-promo-fb73523.html#photos-2
అయితే అసలు గుమ్మడి కాయ పగిలితే శోభనం ఎందుకు అవుతుంది అనే విషయం అర్థం కాక దమయంతి బిత్ఉంతర చూపులు చూస్టుంతూ ఉంటుంది.
అయితే అసలు గుమ్మడి కాయ పగిలితే శోభనం ఎందుకు అవుతుంది అనే విషయం అర్థం కాక దమయంతి బిత్ఉంతర చూపులు...
4/13
Vadinamma Serial 30th August Promo
/photos/feature/vadinamma-serial-30th-august-promo-fb73523.html#photos-3
ఇక పార్వతి అసలు విషయం చెబుతూ గుమ్మడికాయ పగిలితే అరిష్టమని అంటుంది.
ఇక పార్వతి అసలు విషయం చెబుతూ గుమ్మడికాయ పగిలితే అరిష్టమని అంటుంది.
5/13
Vadinamma Serial 30th August Promo
/photos/feature/vadinamma-serial-30th-august-promo-fb73523.html#photos-4
దీంతో దమయంతి కూడా ఆలోచనలో పడుతుంది.
దీంతో దమయంతి కూడా ఆలోచనలో పడుతుంది.
6/13
Vadinamma Serial 30th August Promo
/photos/feature/vadinamma-serial-30th-august-promo-fb73523.html#photos-5
నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా శోభనం ఆగిపోతుందని పార్వతి అంటుంది.
నేను చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా శోభనం ఆగిపోతుందని పార్వతి అంటుంది.