Vadinamma : శైలు ఆలోచన అదుర్స్.. అయినా కుటుంబంలో కొత్త టెన్షన్!
By Bhargav Reddy
| Published: Tuesday, August 3, 2021, 08:23 [IST]
1/15
Vadinamma : శైలు ఆలోచన అదుర్స్.. అయినా కుటుంబంలో కొత్త టెన్షన్! | Vadinamma Serial 3rd August Promo - FilmiBeat Telugu/photos/feature/vadinamma-serial-3rd-august-promo-fb72863.html
ఎవరా అని ఇద్దరూ చూస్తూ ఉంటారు.
ఎవరా అని ఇద్దరూ చూస్తూ ఉంటారు.
2/15
Vadinamma Serial 3rd August Promo/photos/feature/vadinamma-serial-3rd-august-promo-fb72863.html#photos-1
శైలు ట్యూషన్ చెప్పాలని ఫిక్స్ కావడంతో కుటుంబం అంతా అండగా నిలబడుతుంది.
శైలు ట్యూషన్ చెప్పాలని ఫిక్స్ కావడంతో కుటుంబం అంతా అండగా నిలబడుతుంది.
3/15
Vadinamma Serial 3rd August Promo/photos/feature/vadinamma-serial-3rd-august-promo-fb72863.html#photos-2
శైలు-లక్ష్మణ్ కలిసి ట్యూషన్ చెప్పబడును అనే బోర్డ్ కూడా తగిలించారు.
శైలు-లక్ష్మణ్ కలిసి ట్యూషన్ చెప్పబడును అనే బోర్డ్ కూడా తగిలించారు.
4/15
Vadinamma Serial 3rd August Promo/photos/feature/vadinamma-serial-3rd-august-promo-fb72863.html#photos-3
ఈ ట్యూషన్స్ చెప్పి వచ్చే డబ్బుతో ఏం చేస్తావని లక్ష్మణ్ శైలుని అడుగుతాడు.
ఈ ట్యూషన్స్ చెప్పి వచ్చే డబ్బుతో ఏం చేస్తావని లక్ష్మణ్ శైలుని అడుగుతాడు.
5/15
Vadinamma Serial 3rd August Promo/photos/feature/vadinamma-serial-3rd-august-promo-fb72863.html#photos-4
అయితే పిల్లలు ఇద్దరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ కడతానని అంటాడు.
అయితే పిల్లలు ఇద్దరి పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ కడతానని అంటాడు.
6/15
Vadinamma Serial 3rd August Promo/photos/feature/vadinamma-serial-3rd-august-promo-fb72863.html#photos-5
అయితే శైలు చెప్పిన విషయం విని లక్ష్మణ్ ఆశ్చర్యపోతాడు.
అయితే శైలు చెప్పిన విషయం విని లక్ష్మణ్ ఆశ్చర్యపోతాడు.