Vedhika: హాట్ షోతో హీట్ పుట్టిస్తున్న బాలకృష్ణ హీరోయిన్.. అన్ని పార్ట్స్ చూపిస్తూ!
By Chetupelli Sanjivkumar
| Published: Saturday, December 31, 2022, 11:06 [IST]
1/14
Vedhika: హాట్ షోతో హీట్ పుట్టిస్తున్న బాలకృష్ణ హీరోయిన్.. అన్ని పార్ట్స్ చూపిస్తూ! | Vedhika Latest Photoshoot In Pink Colour Short Dress Goes Viral - FilmiBeat Telugu/photos/feature/vedhika-latest-photoshoot-in-pink-colour-short-dress-goes-viral-fb86040.html
సోషల్ మీడియాలో వేదిక తాజాగా హాట్ ఫొటోలను షేర్ చేసింది. పింక్ అండ్ బ్లూ జీన్స్ షార్ట్ డ్రెస్ లో నాభి, ఎద అందాలతోపాటు షోల్డర్ అందాలను హాట్ గా ప్రదర్శించింది గ్లామర్ బ్యూటి వేదిక. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో వేదిక తాజాగా హాట్ ఫొటోలను షేర్ చేసింది. పింక్ అండ్ బ్లూ జీన్స్ షార్ట్ డ్రెస్ లో...
Actress Vedhika Hot Pics/photos/feature/vedhika-latest-photoshoot-in-pink-colour-short-dress-goes-viral-fb86040.html#photos-1
భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వేదిక ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది. సినిమాలతో అలరిస్తోన్న గ్లామర్ బ్యూటి వేదిక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది.
భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వేదిక ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ డోస్ కూడా...
Actress Vedhika Hot Pics/photos/feature/vedhika-latest-photoshoot-in-pink-colour-short-dress-goes-viral-fb86040.html#photos-2
అంతేకాకుండా వేదిక త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తో కూడా సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఆ సినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా వేదిక త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తో కూడా సౌత్ ఆడియన్స్ ను...
Actress Vedhika Hot Pics/photos/feature/vedhika-latest-photoshoot-in-pink-colour-short-dress-goes-viral-fb86040.html#photos-3
వేదిక ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అప్పుడప్పుడు మాత్రమే కొన్ని తెలుగు ఆఫర్స్ కూడా వస్తున్నాయి. వేదిక మలయాళం, తమిళంలో కూడా సినిమాలు చేసింది.
వేదిక ఎక్కువగా కన్నడ చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అప్పుడప్పుడు మాత్రమే...
Actress Vedhika Hot Pics/photos/feature/vedhika-latest-photoshoot-in-pink-colour-short-dress-goes-viral-fb86040.html#photos-4
రూలర్, బంగర్రాజు తర్వాత తెలుగు తెరకు కనుమరుగైపోయిన వేదిక ప్రస్తుతం జంగల్ అనే ఒక సినిమాలో నటిస్తోన్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా అయిన ఆమెకు హిట్ తెస్తుందో చూడాలి.
రూలర్, బంగర్రాజు తర్వాత తెలుగు తెరకు కనుమరుగైపోయిన వేదిక ప్రస్తుతం జంగల్ అనే ఒక సినిమాలో...
Actress Vedhika Hot Pics/photos/feature/vedhika-latest-photoshoot-in-pink-colour-short-dress-goes-viral-fb86040.html#photos-5
తెలుగులో అయితే చివరిగా నందమూరి బాలకృష్ణ తో రూలర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. తర్వాత నాగార్జున హిట్ మూవీ బంగార్రాజు సినిమాలో మేనక పాత్రలో కనువిందు చేసింది.
తెలుగులో అయితే చివరిగా నందమూరి బాలకృష్ణ తో రూలర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్...