twitter
    bredcrumb

    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)

    By Rajababu A
    | Updated: Sunday, August 21, 2022, 20:14 [IST]
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    1/20
    గుంటూరులో జరిగిన లైగర్‌ ప్రీరిలీజ్ ఈవెంట్‌ వేదిక వద్ద పెట్టిన భారీ విజయ్ దేవరకొండ కటౌట్. 
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    2/20
    పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్  ''లైగర్''(సాలా క్రాస్‌బ్రీడ్) ఆగస్టు 25న విడుదలౌతుంది. ది గ్రేట్ మైక్ టైసన్ లైగర్ సినిమాతో ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేస్తున్నారు. 
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    3/20
    పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    4/20
     ఇప్పటికే విడుదలైన లైగర్  ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్టు 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    5/20
    గుంటూరులో  'లైగర్‌’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా  జరిగింది. భారీ సంఖ్యలో జనాలు హాజరైన ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యింది.  
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    6/20
    విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఎప్పటినుండో మీ దగ్గరికి రావాలని ఎదురుచూస్తున్నా. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా లైగర్. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అని అన్నారు. 
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    7/20
     లైగర్ లాంటి అద్భుతమైన సినిమాని మీ దగ్గరికి తీసుకురావాలని ఎంతగానో ఎదురుచూశాను. అయితే సరైన సమయంలో లైఫ్ లో డ్రామా,..హెల్త్, బాడీ సపోర్ట్ చేయడం లేదు. ప్రమోషన్స్ లో రోజుకో సిటీలో ఉంటున్నాం అని విజయ్ దేవరకొండ అన్నారు.
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    8/20
    లైగర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రోజు గుంటూరులో నిలుచుని మాట్లాడటానికి కారణం మీరు ఇస్తున్న ప్రేమ. ఇండియాలో ఎక్కడికి వెళ్ళిన అమితంగా ప్రేమించారు. ఆ ప్రేమని మర్చిపోలేను. అరవై ఏళ్ల తర్వాత కూడా గత ఇరవై రోజుల్లో జరిగిన ఈవెంట్స్ అందమైన జ్ఞాపకాలుగా గుర్తిండిపోతాయి అని విజయ్ దేవరకొండ తెలిపారు. 
    Liger Pre Release event విజయ్ క్రేజ్‌తో దద్దరిల్లిన గుంటూరు.. (ఫోటోలు)
    9/20
    పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. హలో గుంటూరు.. మిమ్మల్ని అందరిని చూస్తుంటే సినిమా ప్రమోషన్స్ కి వచ్చామా ? సక్సెస్ టూర్ కి వచ్చామో అర్ధం కావడం లేదు. మీ అందరు ఒక్కో టికెట్ కొనండి మా సినిమా బ్లాక్ బస్టర్. విజయ్ లైగర్ లో ఇరగదీశాడు అని అన్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X