Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్

    By Rajababu A
    | Published: Sunday, August 28, 2022, 21:46 [IST]
    Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్
    1/19
    ముగ్గురు హీరోయిన్లు చక్కగా తెలుగులో మాట్లాడారు. కొబ్రాలో శ్రీనిధి, నాకు మంచి రొమాంటిక్ బాండింగ్ ఉంటుంది. దర్శకుడు అజయ్ చాలా కొత్తగా డిజైన్ చేశారు. మీనాక్షి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తుంది. మృణాళిని పాత్ర ఎమోషనల్‌గా ఉంటుంది అని విక్రమ్ అన్నారు. 
    ముగ్గురు హీరోయిన్లు చక్కగా తెలుగులో మాట్లాడారు. కొబ్రాలో శ్రీనిధి, నాకు మంచి రొమాంటిక్...
    Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్
    2/19
    చియాన్ విక్రమ్ కSeనాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ కోబ్రా
    చియాన్ విక్రమ్ కSeనాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు...
    Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్
    3/19
    ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. కోబ్రా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ఇంత మంచి సినిమాని తెలుగులో తిరుపతి ప్రసాద్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది అని విక్రమ్ అన్నారు. 
    ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  సినిమా తప్పకుండా...
    Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్
    4/19
    తిరుపతి ప్రసాద్ ఉంటే ఒక ధైర్యం. కోబ్రా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కోబ్రాని తెలుగు ప్రేక్షకులతో పాటు థియేటర్లో కలసి చూస్తా అని విక్రమ్ అన్నారు.
    తిరుపతి ప్రసాద్ ఉంటే ఒక ధైర్యం. కోబ్రా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కోబ్రాని తెలుగు...
    Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్
    5/19
    కోబ్రా బయటికి ఒక హాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నా లోపల ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మలయాళ నటుడు రోషన్ అండ్రూ విలన్‌గా కనిపిస్తారు అని విక్రమ్ చెప్పారు. 
    కోబ్రా బయటికి ఒక హాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నా లోపల ఎమోషనల్ డ్రామా, ఫ్యామిలీ ఇలా చాలా...
    Cobra చలాకీగా విక్రమ్.. శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాళిని రవి గ్లామర్ ట్రీట్
    6/19
    ప్రతి పాత్రకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఆలోచిస్తున్నపుడు చాలా ఆనందంగా ఉండేది. కోబ్రా సైకాలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా, హై ఆక్టేవ్ యాక్షన్. టెక్నికల్‌గా వున్నంతంగా ఉన్న సినిమా ఇది. ఇందులో ముగ్గురు హీరోయిన్స్  శ్రీనిధి, మీనాక్ , మృణాళిని నటించారు.
    ప్రతి పాత్రకి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, మేనరిజం ఆలోచిస్తున్నపుడు చాలా ఆనందంగా ఉండేది. కోబ్రా...
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X