twitter
    bredcrumb

    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!

    By Pichuka Manoj Kumar
    | Published: Sunday, October 9, 2022, 14:43 [IST]
    Actress Shivathmika Rajashekar Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram. శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఆమె తాజాగా తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది.
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    1/10
    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్లు తమ తమ నట వారుసులుగా కుమారులనే పరిచయం చేశారు. కానీ, చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుళ్లతో తెరంగేట్రం చేయించారు. అలాంటి వారిలో జీవిత, రాజశేఖర్ దంపతులు కూడా ఉన్నారు. వీళ్ల కుమార్తెగా పరిచయమైంది శివాత్మిక.
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    2/10
    జీవిత, రాజశేఖర్ దంపతుల చిన్న కూతురైన శివాత్మిక ‘దొరసాని’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఆర్ మహేంద్ర తెరకెక్కించారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ పరాజయం పాలైంది. కానీ, ఈ చిత్రంలో శివాత్మిక కనబరిచిన నటనకు పేరొచ్చింది.
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    3/10
    మొదటి చిత్రంలోనే ఆకట్టుకున్న శివాత్మిక రాజశేఖర్‌కు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటినే ఒప్పుకుంటోంది. ఇందులో భాగంగానే రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో కృష్ణ వంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తండ’లో భాగమైంది. 
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    4/10
    అందం, అభినయంలో సత్తా చాటుతోన్న శివాత్మిక రాజశేఖర్ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఇప్పటికే ‘రంగమార్తాండ’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సుందరాంగి.. ప్రస్తుతం ‘పంచతంత్రం’ అనే సినిమా చేస్తోంది. 
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    5/10
    శివాత్మిక రాజశేఖర్ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘ఆకాశం’ అనే సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. అలాగే మరికొన్ని ప్రాజెక్టులూ ఫైనల్ చేసేసింది.
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    6/10
    వరుస పెట్టి సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోన్న శివాత్మిక రాజశేఖర్.. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌లలోనూ భాగం అయింది. అలాగే, జీ 5లో ప్రసారం కానున్న 'అహ నా పెళ్లంట' అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    7/10
    టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా గడుపుతున్నా.. శివాత్మిక రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ ఎంతో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    8/10
    చాలా రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తోన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ భామ తన లేలేత అందాలను చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే ఘాటు ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. 
    Shivathmika Rajashekar: శివాత్మిక గ్లామర్ షో.. అబ్బో లేలేత అందాలతో కవ్విస్తోందిగా!
    9/10
    యంగ్ హీరోయిన్, స్టార్ డాటర్ శివాత్మిక రాజశేఖర్ తాజాగా కొన్ని హాట్ సెల్ఫీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో ఆమె బుల్లి షార్ట్ ధరించి తెగ ఫోజులు ఇచ్చేసింది. అంతేకాదు, ముందూ వెనుక అందాలను చూపిస్తూ కనిపించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X