twitter
    bredcrumb

    వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

    By Musti Prashanth
    | Published: Wednesday, August 25, 2021, 17:21 [IST]

    Actress Saiee Manjrekar latest hot photos viral,  హాట్ గ్లామరస్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తన అందంతో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటోంది. ఈ బ్యూటీ ఇదివరకే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హోదా అందుకోవాడనికి సిద్ధమవుతోంది. సాయి మంజ్రేకర్, వరుణ్ తేజ్ గని సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    1/10


    సాయి మంజ్రేకర్, వరుణ్ తేజ్ గని సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    2/10

    హాట్ గ్లామరస్ బ్యూటీ సాయి మంజ్రేకర్ తన అందంతో ఎప్పటికప్పుడు సరికొత్తగా ఆకట్టుకుంటోంది.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    3/10


    ఈ బ్యూటీ ఇదివరకే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అలాగే సౌత్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హోదా అందుకోవాడనికి సిద్ధమవుతోంది.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    4/10


    సాయి మంజ్రేకర్ మరెవరో కాదు.. సీనియర్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    5/10


    బాలీవుడ్ బిగ్ మూవీ దబాంగ్ 3 సినిమాలో కూడా ఈ బ్యూటీ సల్మాన్ తో జత కట్టి మంచి క్రేజ్ అందుకుంది.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    6/10


    ఆ తరువాత ఎన్నో ఆఫర్స్ వచ్చినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మడు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    7/10

    రెమ్యునరేషన్ కు టెంప్ట్ అవ్వకుండా కేవలం తనకు సెట్టయ్యే సినిమాలను మాత్రమే చేస్తోంది. 
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    8/10


    ఇక సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫొటోస్ తో తన ఫాలోవర్స్ కు సరికొత్త కిక్కును ఇస్తోంది.
      వరుణ్ తేజ్ గని హీరోయిన్ హాట్ ఫొటోస్.. ఈ అమ్మాయి ఎవరో తెలుసా?
    9/10


    ఇక ఈ బ్యూటీ గని సినిమాతో పాటు అడివి శేష్ మేజర్ సినిమాలో కూడా మెయిన్ లీడ్ లో నటిస్తోంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X