twitter
    bredcrumb

    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Thursday, September 1, 2022, 18:29 [IST]
    Aadipurush heroine Kriti Sanon shocking stylish look , గతంలో కంటే ఈ మధ్య అమ్మడు మరింతగా రెచ్చిపోతూ తన అందాలను చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక కృతి సనోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ తో ఆది పురుష సినిమా చేసిన కృతి శెట్టి ఇటీవల ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది.
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ అందుకుంటున్న కృతి సనన్ రోజురోజుకు ఫొటోషూట్స్ తో తన స్టార్ హోదాను మరింత పెంచుకుంటోంది.
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    అలా చేసిన సినిమాలు ఈ బ్యూటీ మార్కెట్ ను రేంజ్ ను కూడా పెంచాయి. ఇక ప్రస్తుతం టాప్ రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది. ఇక ప్రస్తుతం కృతి సనోన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువగా తీసుకొని మరి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలనుకున్న కృతి మొత్తానికి తన ఆలోచనతో మంచి సినిమాలను చేసింది. అవే ఆమె స్టార్ హోదాను పెంచాయి.
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    హిందీలో లుకా చూపి, బరేలీ కి బర్ఫీ వంటి సినిమాల్లో కృతిసనన్ రేంజ్ ను ఒక్కసారిగా మార్చేశాయి. అలాగే ఈ బ్యూటీ మరోవైపు గ్లామర్ తో కూడా ఆకట్టుకోవడంతో అవకాశాలు మరింత పెరిగాయి.
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    కంటెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కృతిసనన్ స్థాయిని కూడా పెంచడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా చాలా గట్టిగానే వచ్చాయి. 
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    బాలీవుడ్ లో మొదట  ఎక్కువగా అవకాశాలు రావడంతో చాలానే హార్డ్ వర్క్ చేసింది. కానీ అక్కడ కూడా మొదట్లో డిజాస్టర్స్ ఎదురయ్యాయి. అయితే కృతి సనన్ మెల్లగా తన కెరీర్ పై పట్టు సాధించే విధంగా కొన్ని చిన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. 
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాలో నటించే అవకాశం రావడంతో అమ్మడు మరో ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంది.  కానీ 1 నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది. 
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    మోడలింగ్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న కృతి సనన్ మొదట బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకశాలు చాలానే అందుకుంది. కానీ అక్కడి కంటే ముందు టాలీవుడ్ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
    Kriti Sanon: మెరిసే డ్రెస్ గ్లామర్ డోస్ పెంచిన కృతి సనోన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    ఇక తెలుగులో నాగచైతన్యతో దోచేయ్ అనే మరో సినిమా కూడా ప్లాప్ అయ్యింది కొట్టేసింది. తెలుగులో మొదట్లో వరుస అపజయాలు రావడంతో కృతి సనన్ అనంతరం మెల్లగా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టేసింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X