twitter
    bredcrumb

    Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్

    By Musti Prashanth
    | Published: Monday, March 21, 2022, 22:00 [IST]

    Actress Hansika Motwani latest stunning Glamorous pics, అల్లు అర్జున్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన దేశముదురు సినిమాతో పదహారేళ్ళ వయసులోనే గ్లామరస్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బ్యూటీ హన్సిక మోత్వాని. బాంబేకి నుంచి వచ్చిన హన్సిక అతి తక్కువ కాలంలోనే గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది

     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    1/10


    రీసెంట్ గా హన్సిక  హాట్ ఫొటోలతో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఫొటోలను పోస్ట్ చేసింది.
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    2/10

    మొదట తన కెరీర్ ను 'షకలక బూమ్ బూమ్' టెలివిజన్ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అనంతరం కొన్ని హిందీ హిందీ సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించింది.
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    3/10

    ఇక హన్సిక చిన్నతనం నుంచే యాక్టింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. ప్రముఖ టెలివిజన్ సిరీస్ ల తో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. 
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    4/10

    హన్సికా మోత్వాని ముంబై సింధీ ఫ్యామిలీ లో జన్మించింది. ఆమె తండ్రి ప్రదీప్ మోత్వాని ఒక ప్రముఖ వ్యాపారవేత్త. 
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    5/10

    వీలైనంత వరకు హన్సిక సేఫ్ జోన్ లోనే వెళుతుంది. ఇక అప్పుడప్పుడు హాట్ బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    6/10

    ఇక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా హన్సిక ఏదో ఒక సినిమాతో తన కెరీర్ ను ఒక ట్రాక్ లో కొనసాగిస్తోంది. 

     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    7/10

    అలాగే ఎప్పటికప్పుడు మిగతా హీరోయిన్స్ కూడా పోటీని ఇవ్వడంతో కొన్ని అవకాశాలు కూడా చేతులరా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. 
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    8/10

    అయితే ఈ బ్యూటీ ఎంత హాట్ గా ఉన్న కూడా ఎక్కువగా పెద్ద సినిమాల్లో ఛాన్స్ అందుకోలేకపోయింది. 
     Hansika Motwani: చాలా రోజుల తరువాత హాట్ అందాలతో చెమటలు పట్టిస్తున్న హన్సిక.. వైరల్ ఫిక్స్
    9/10


    బాంబేకి నుంచి వచ్చిన హన్సిక అతి తక్కువ కాలంలోనే గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X