బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

  By Musti Prashanth
  | Published: Thursday, December 8, 2022, 12:43 [IST]
  బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
  1/10
  లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలోనే సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది.
  లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలోనే సోషల్ మీడియాలో టాక్ వచ్చింది....
  Courtesy: https://www.instagram.com/itsmelavanya/?hl=en
  బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
  2/10
  అయితే ఇటీవల కొన్ని సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవడంతో లావణ్య త్రిపాఠి కి పెద్ద హీవులతో ఛాన్స్ అయితే రావడం లేదు.
  అయితే ఇటీవల కొన్ని సినిమాలు వరసగా ఫెయిల్యూర్ అవడంతో లావణ్య త్రిపాఠి కి పెద్ద హీవులతో ఛాన్స్...
  Courtesy: https://www.instagram.com/itsmelavanya/?hl=en
  బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
  3/10
  నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో లావణ్యకు ఆఫర్స్ పెరుగుతూ వచ్చాయి. 
  నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో...
  Courtesy: https://www.instagram.com/itsmelavanya/?hl=en
  బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
  4/10
  ఇటీవల లావణ్య త్రిపాటికి అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య కాలంలో వరుస హిట్స్ తో అమ్మడు రెమ్యునరేషన్ కూడా పెంచింది. ముఖ్యంగా ఆమె చేసిన బలే బలే మగాడివోయ్ బిగ్ హిట్స్ లో ఒకటి.
  ఇటీవల లావణ్య త్రిపాటికి అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య కాలంలో వరుస హిట్స్ తో అమ్మడు రెమ్యునరేషన్ కూడా...
  Courtesy: https://www.instagram.com/itsmelavanya/?hl=en
  బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
  5/10
  ఇక మోడలింగ్ లోనే మంచి గుర్తింపు అందుకున్న లావణ్య త్రిపాటి మొదట ఒక సినిమాతోనే హీరోయిన్ గా జనాలకు దగ్గర అయింది.
  ఇక మోడలింగ్ లోనే మంచి గుర్తింపు అందుకున్న లావణ్య త్రిపాటి మొదట ఒక సినిమాతోనే హీరోయిన్ గా...
  Courtesy: https://www.instagram.com/itsmelavanya/?hl=en
  బ్యూటీఫుల్ అందాలతో కైపెక్కిస్తున్న లావణ్య త్రిపాఠి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
  6/10
  అందాల రాక్షసి సినిమా కంటే ముందే లావణ్య త్రిపాటికి కొన్ని కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా మంచి సినిమాతో తెలుగులోకి రావాలి అని రిజెక్ట్ చేసిందట. 
  అందాల రాక్షసి సినిమా కంటే ముందే లావణ్య త్రిపాటికి కొన్ని కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా...
  Courtesy: https://www.instagram.com/itsmelavanya/?hl=en
  Loading next story
  Go Back to Article Page
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X