twitter
    bredcrumb

    Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, January 20, 2022, 21:06 [IST]

    Heroine Lavanya Tripathi latest hot photo, అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గ్లామరస్ బ్యూటీ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమా తరువాత లావణ్య నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. లావణ్య త్రిపాఠి తన సొట్టబుగ్గల అందంతో ఓ వర్గం కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. 
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    1/10

    ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందట. 

     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    2/10

    అలాగే ఒక తెలుగు సినిమాపై కూడా లావణ్య త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    3/10

    ఇక ఈ బ్యూటీ జయాపజయాల తో సంబంధం లేకుండా మంచి అవకాశాలను అందుకుంటోంది.
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    4/10

    గత విడుదలైన చావు కబురు చల్లగా సినిమా కూడా ఆమెకు పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయింది.
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    5/10

    అర్జున్ సురవరం అనంతరం ఆమె సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. A1 ఎక్స్ ప్రెస్ సినిమా అంతంత మాత్రంగానే ఆడింది.
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    6/10

    లావణ్య అర్జున్ సురవరం తో చివరగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    7/10

    లావణ్య త్రిపాఠి ఇటీవల సోషల్ మీడియాలో కూడా హాట్ గ్లామరస్ ఫొటోస్ తో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటోంది.
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    8/10

    లావణ్య త్రిపాఠి తన సొట్టబుగ్గల అందంతో ఓ వర్గం కుర్రాళ్లను బాగానే ఎట్రాక్ట్ చేసింది. 
     Lavanya Tripathi: సొట్ట బుగ్గల సుందరి హాట్ డోస్ మామూలుగా లేదు.. వైరల్ ఫొటోస్
    9/10

    అందాల రాక్షసి సినిమా తరువాత లావణ్య నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X