twitter
    bredcrumb

    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, May 24, 2022, 17:38 [IST]
    actress malavika mohanan strong counter to fan bad question, ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉండాలి అని ఆమె వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది. అయితే రీసెంట్ గా ఒక నెటిజన్ అడిగిన నెగిటివ్ ప్రశ్నకు ఆమె దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం మంచి గ్లామర్ హీరోయిన్ గా తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకుంటూ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్ లలో మాళవికా మోహనన్ ఒకరు. 
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
     ఆతర్వాత ధనుష్ మారన్ సినిమాతో కూడా ఆమె తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది.
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    అలాగే విజయ్ మాస్టర్ సినిమాలో కూడా మాళవిక విజయ్ తో మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది.
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    ఇక ఆ తర్వాత తమిళంలో ఆమె మొదటి అవకాశంగా రజనీకాంత్ సినిమాలో నటించింది. రజినీకాంత్ పేట సినిమాలో మాళవిక నటించిన విధానం ఒక వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    తమిళం మలయాళంలో చాలా మంచి అవకాశాలు అందుకుంటున్న మాళవిక మోహనన్ 2013లో పట్టం పోలే అనే మలయాళం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.  
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    తండ్రి బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఆమె సొంతంగానే సినిమాలలో అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకుంటోంది.
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    ఈ బ్యూటీ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K U మోహనన్ కూతురు అని చాలా మందికి తెలియదు. 
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    మొదట మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న మాళవిక మోహనన్ ఆ తర్వాత మెల్లగా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. 
    malavika mohanan: మాస్టర్ బ్యూటీ మరోసారి స్టన్ అయ్యేలా చేసిందిగా.. బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులకు టచ్ లో ఉండాలి అని ఆమె వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం ఇస్తుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X