twitter
    bredcrumb

    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!

    By Musti Prashanth
    | Published: Tuesday, October 18, 2022, 11:40 [IST]
    Heroine Pragya Jaiswal latest beautiful photos viral, మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ప్రగ్యా జైస్వాల్ అతి తక్కువ కాలంలోనే సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. 2014 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రగ్యా జైస్వాల్ మొదటి రెండు సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ కంచె సినిమాలో ఆమె చేసిన పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    1/10
    అయితే ప్రగ్యా జైస్వాల్ బ్యాడ్ లక్ ఏమిటో కానీ ఆమె ఒక సక్సెస్ అందుకున్న తర్వాత మళ్ళీ వెంటనే ఊహించని విధంగా డిజాస్టర్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    2/10
    ఇక ప్రగ్యా జైస్వాల్ కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవని తెలుస్తోంది. ఒక హిందీ వెబ్ సిరీస్ లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అలాగే ఓ తమిళ ఆఫర్ కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    3/10
    అయితే ఈ ఏడాది మాత్రం ప్రగ్యా జైస్వాల్ కు అంతగా కలిసి రాలేదు. ఆమె కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసిన సన్నాఫ్ ఇండియా సినిమా ఫ్లాప్ అయింది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    4/10
    ఇక గత ఏడాది నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా ద్వారా ప్రగ్యా జైస్వాల్ కు మంచి గుర్తింపు లభించింది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    5/10
    ఇక బోయపాటి దర్శకత్వంలో చేసిన జయ జనాకి నాయక సినిమాలో ఆమె సెకండ్ హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంది కానీ అదేమీ అంతగా గుర్తింపును అందించలేదు.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    6/10
    అయితే కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పటికీ కూడా ప్రగ్యాకు సరైన విజయాలు దక్కలేదు. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం సినిమా డిజాస్టర్ అయ్యింది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    7/10
    అయితే కొన్ని పెద్ద సినిమాలలో ప్రగ్యా ప్రత్యేకమైన పాత్రల్లో కూడా కనిపించింది. ముఖ్యంగా నాగర్జున ఓం నమో వెంకటేశాయ సినిమాలో ఆమె ఒక మంచి డివోషనల్ పాత్రలో నడిపించింది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    8/10
    విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన ప్రగ్యా జైస్వాల్ నటిగా మంచి గుర్తింపును అందుకోవాలని మొదట మోడల్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.
    Pragya Jaiswal: అందమైన చిరునవ్వులో అందాల ఆరబోత.. ప్రగ్యా బ్యూటీఫుల్ గ్లామర్!
    9/10
    2014 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రగ్యా జైస్వాల్ మొదటి రెండు సినిమాలతోనే నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ కంచె సినిమాలో ఆమె చేసిన పాత్ర ద్వారా విమర్శకుల ప్రశంసలను అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X