twitter
    bredcrumb

    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!

    By Musti Prashanth
    | Published: Tuesday, December 27, 2022, 01:07 [IST]
    Actress Priyanka jawalkar beautiful glamorous pic viral, విజయ్ దేవరకొండతో మొదటి సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న ఒక హీరోయిన్ మాత్రం ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. ఇక ఇటీవల ఆ బ్యూటీ ఒక ఫోటో షూట్ చేసిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏకంగా తన ప్యాంటు జిప్ తీసేసి ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. ఆ ఫోటోలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    1/10
    అమెరికా నుంచి మళ్ళీ ప్రియాంక కొన్నాళ్లకు ఇండియాకు తిరిగి వచ్చింది. ఇక హైదరాబాద్ లోనే ఉంటూ అమ్మడు నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    2/10
    రొటీన్ సినిమాలు వద్దు అనుకుని కొన్ని మీడియం రేంజ్ సినిమాలను వదులుకున్నట్లు కూడా ఆ మధ్య ఒక టాక్ వినిపించింది.
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    3/10
    అయితే ప్రియాంకా కు కొన్ని కమర్షియల్ సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ ఆమె తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాల కోసం ఎదురుచూసింది.
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    4/10
    మొదట్లో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ రావడం ఫస్ట్ సినిమా విజయాన్ని అందుకోవడంతో ప్రియాంక పేరు కూడా వైరల్ గా మారిపోయింది. 
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    5/10
    ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఇండస్ట్రీలో ప్రియాంక అవకాశాలను అందుకోవాలని ఫోటోషూట్స్ కూడా నిర్వహించింది. 
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    6/10
    అయితే ప్రియాంక మొదట హీరోయిన్ అయ్యేకంటే మునుపు ఐటి ఇండస్ట్రీలో జాబ్ కూడా చేసింది. అనంతరం అమెరికాలో కూడా జాబ్ చేసింది. 
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    7/10
     మొదటి సినిమా భారీగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ప్రియాంక పేరు అప్పుడే ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారిపోయింది.
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    8/10
    అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే ట్యాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ తెలుగమ్మాయి. ఈ బ్యూటీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి అనంతరం విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమాలో మొదటి అవకాశం అందుకుంది.
    Priyanka Jawalkar: జీన్స్ ఫ్యాట్ లో ప్రియాంక పరువాలు.. ఇలా ఎప్పుడు చూసి ఉండరు!
    9/10
    రీసెంట్ గా ప్రియాంక ఒక ఫోటో షూట్ చేసిన విధానం కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అమ్మడు జీన్స్ ప్యాంటులో ఘాటైన పోజులతో స్టిల్ ఇచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X