Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Sunday, August 21, 2022, 20:36 [IST]
    Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    1/10
    ప్రస్తుతం రకుల్ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ బాలీవుడ్  సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అలాగే కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటిస్తోంది.
    ప్రస్తుతం రకుల్ చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ...
    Courtesy: https://www.instagram.com/rakulpreet/?hl=en
    Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    2/10
    రకుల్ అఫీషియల్ గా ప్రేమ విషయాన్ని బయట పెట్టడంతో వారి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు కూడా మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. త్వరలో పెళ్లి అని కూడా టాక్ వచ్చింది.
    రకుల్ అఫీషియల్ గా ప్రేమ విషయాన్ని బయట పెట్టడంతో వారి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు...
    Courtesy: https://www.instagram.com/rakulpreet/?hl=en
    Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    3/10
    వీలైనంత వరకు చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసుకోవాలని ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్ తో ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తోంది
    వీలైనంత వరకు చేతిలో ఉన్న సినిమాలు అన్నీ కూడా ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేసుకోవాలని ఆ తర్వాత...
    Courtesy: https://www.instagram.com/rakulpreet/?hl=en
    Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    4/10
    రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఏడు సినిమాలతో ఇప్పుడు రోజుకు 12 గంటలకు పైగా షూటింగ్ లోనే సమయాన్ని గడుపుతున్నట్లు సమాచారం. 
    రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఏడు సినిమాలతో ఇప్పుడు రోజుకు 12 గంటలకు పైగా షూటింగ్ లోనే సమయాన్ని...
    Courtesy: https://www.instagram.com/rakulpreet/?hl=en
    Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    5/10
    చివరగా తెలుగులో కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది.
    చివరగా తెలుగులో కొండపొలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా...
    Courtesy: https://www.instagram.com/rakulpreet/?hl=en
    Rakul Preet Singh: పొట్టి డ్రెస్ లో కవ్విస్తున్న రకుల్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    6/10
    ప్రస్తుతం రకుల్ చేతిలో హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ బాలీవుడ్ బాలీవుడ్ సినిమాలు మాత్రం బాగానే వస్తున్నాయి. 
    ప్రస్తుతం రకుల్ చేతిలో హిందీ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోయినప్పటికీ...
    Courtesy: https://www.instagram.com/rakulpreet/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X