twitter
    bredcrumb

    బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, July 13, 2021, 10:47 [IST]

    బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    1/10
    అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకు తెలియదని ఈ బ్యూటీ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. 
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    2/10
    పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా బుజ్జిగాడు. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష అయినప్పటికీ సపోర్టింగ్ పాత్రలో కనిపించిన సంజన గల్రానికి మంచి గుర్తింపు దక్కింది. 
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    3/10
     క్యూట్ గర్ల్ గా అమ్మడు ఓ వర్గం ఆడియేన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది.
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    4/10
    నచ్చిన సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడు కొన్ని బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది.
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    5/10
    తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ బ్యూటీ ఎక్కువగా కన్నడ సినిమాలతోనే బిజీగా మారింది.
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    6/10
    మధ్య మధ్యలో తెలుగు సినిమాలు చేస్తూనే.. సొంత బాష కన్నడలో కూడా మంచి విజయాల్ని అందుకుంది. 
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    7/10
     ఇక ఆ తరువాత మలయాళం భాషలో కూడా పలు విజయలని చూసిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం సరైన సక్సెస్ చూడలేకపోతోంది.

     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    8/10
    ఇటీవల కాలంలో సంజన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు కథనాలు వచ్చాయి.
     బొద్దుగా మారుతున్న బుజ్జిగాడి బ్యూటీ సంజన గల్రానీ.. ఎప్పుడు చూడని హాట్ ఫొటోస్
    9/10
    తన ప్రేమ వ్యవహారంపై స్పందించిన సంజన నిజానికి ప్రస్తుతం ఒక యువకుడితో లవ్ లో ఉన్నట్లు ఒప్పుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X