twitter
    bredcrumb

    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్

    By Chetupelli Sanjivkumar
    | Updated: Thursday, October 6, 2022, 17:00 [IST]
    Beautiful Heroine Shraddha Das Showing Her Waist In Latest Photoshoot And Pics Goes Viral.
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    1/10
    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించింది. 
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    2/10
    ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. 

    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    3/10
    ఈ సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు. తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. 
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    4/10
    తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    5/10
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్ సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. 
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    6/10
    రెడ్ అండ్ బ్లూ హాఫ్ సారీలో అందంగా నవ్వుతూ తన నాభి అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి. సిగ్గు పడుతూ, సంతోషంగా, నవ్వుతూ ఎలాంటి జ్యూయలరి లేకుండా వయ్యారంగా కెమెరాకు పోజులిచ్చింది. 

    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    7/10
    కానీ హాట్​ అండ్​ బ్యూటిఫుల్​ ఫొటోషూట్​లతో మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంది శ్రద్ధా దాస్​. మరోసారి తన సొగసైన నాభి అందాలను అందంగా నవ్వుతూ ప్రదర్శించింది ఈ బ్యూటిఫుల్ గ్లామర్ క్వీన్  శ్రద్ధా దాస్​. 

    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    8/10
    ఆ తర్వాత డార్లింగ్, నాగవల్లి, పీఎస్​వీ గరుడ వేగ వంటి ఎన్నో సినిమాల్లో మెరిసింది. అయితే ఎన్ని సినిమాలు చేసినా, ఎంత గ్లామర్ ఒలకబోసిన సరైన అవకాశాలు రావట్లేదు ఈ అమ్మడికి.
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    9/10
    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది మోస్ట్​ బ్యూటిఫుల్​ హీరోయిన్​ శ్రద్ధా దాస్. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం అల్లరి నరేష్​ సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం మూవీతో పరిచయమైంది. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X