Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, October 6, 2022, 16:56 [IST]
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    1/10
    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై భామ. ఈ సినిమాలో మంజరి ఫడ్నవీస్​తో పాటు మరో హీరోయిన్​గా నటించింది. 
    2008లో విడుదలైన అల్లరి నరేష్ నటించిన సిద్ధు ఫ్రమ్​ శ్రీకాకులం సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ...
    Courtesy: https://www.instagram.com/p/CjUvBgmvsNU/
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    2/10
    ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం అర్థం అనే చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది ఈ బ్యూటీ. 
    ఇందులో శాంతి పాత్రలో నటించిన శ్రద్ధా దాస్​ గ్లామర్​తో ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే తెలుగులో...
    Courtesy: https://www.instagram.com/p/CjUvBgmvsNU/
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    3/10
    ఈ సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు. తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ కాంబోలో రెండోసారి వచ్చిన చిత్రం ఆర్య 2. 
    ఈ సినిమాకు హిట్​ టాక్​ వచ్చిన శ్రద్ధాకు అంతగా పేరు ఏం రాలేదు. తర్వాత 2009లో రిలీజైన స్టైలిష్...
    Courtesy: https://www.instagram.com/p/CjUvBgmvsNU/
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    4/10
    తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రద్ధా దాస్​ ముంబై విశ్వవిద్యాలయం నంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందింది. 
    తండ్రి వ్యాపారవేత్త కాగా పురులియా నుంచి ముంబైకి వచ్చి స్థిరపడ్డారు. అక్కడే విద్యాభ్యాసం...
    Courtesy: https://www.instagram.com/p/CjUvBgmvsNU/
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    5/10
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్ సో బ్యూటీఫుల్, స్మైలింగ్ క్వీన్ అంటూ కామెంట్లు సైతం పెడుతున్నారు. కాగా 1987 మార్చి 4న ముంబైలో జన్మించింది శ్రద్ధా దాస్. 
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రద్ధాదాస్ సో బ్యూటీఫుల్, స్మైలింగ్...
    Courtesy: https://www.instagram.com/p/CjUvBgmvsNU/
    Shraddha Das: నవ్వుతూ నాభి అందాలు చూపిస్తున్న గ్లామర్ బ్యూటి శ్రద్ధా దాస్
    6/10
    రెడ్ అండ్ బ్లూ హాఫ్ సారీలో అందంగా నవ్వుతూ తన నాభి అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి. సిగ్గు పడుతూ, సంతోషంగా, నవ్వుతూ ఎలాంటి జ్యూయలరి లేకుండా వయ్యారంగా కెమెరాకు పోజులిచ్చింది. 
    రెడ్ అండ్ బ్లూ హాఫ్ సారీలో అందంగా నవ్వుతూ తన నాభి అందాలను ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి....
    Courtesy: https://www.instagram.com/p/CjUvBgmvsNU/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X