twitter
    bredcrumb

    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్

    By Musti Prashanth
    | Published: Friday, July 8, 2022, 19:46 [IST]
    Actress Taapsee Pannu latest glamorous photos viral, ఎప్పుడైతే బాలీవుడ్లో అడుగు పెట్టిందో అప్పటినుంచి కూడా తాప్సి ఆ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటింస్తోంది. మరికొన్ని విడుదలకు సిద్ధం చేస్తోంది. ఈ తరుణంలో ఆమె గ్లామర్ తో కూడా తన ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    1/10
    సొట్ట బుగ్గల సుందరి తాప్సి పన్ను ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలు ఎంతో బిజీగా కనిపించేది. 
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    2/10
    తెలుగులో తాప్సి ప్రభాస్ గోపీచంద్ మంచు విష్ణు ఇలా అన్ని వర్గాలు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    3/10
    తాప్సి టాలీవుడ్ నుంచి ఆఫర్స్ రావడంతో ఏ మాత్రం సందేహించకుండా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. 
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    4/10
    సొట్ట బుగ్గల సుందరి తాప్సి మోడల్ గా మంచి గుర్తింపుని అందుకొని ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేయాలని అనుకుంది. 
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    5/10
    లెజెండరీ వుమెన్ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవిత ఆధారంగా తెరకెక్కిన శభాష్ మీతు సినిమాలో మిథాలిగా నటించింది.
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    6/10
    ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయిన తాప్సి విభిన్నమైన ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తూ నటిగా తన స్థాయిని పెంచుకుంది.
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    7/10
    ప్రస్తుతం తాప్సి లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా నటింస్తోంది. మరికొన్ని విడుదలకు సిద్ధం చేస్తోంది. 
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    8/10
    తాప్సి ఎప్పుడైతే బాలీవుడ్లో అడుగు పెట్టిందో అప్పటినుంచి కూడా తాప్సి ఆ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయింది. 
    Taapsee Pannu: సొట్ట బుగ్గల సుందరి అందాల ఆరబోత మామూలుగా లేదు.. స్టన్నింగ్ పిక్స్
    9/10
    తాప్సి తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆమె స్టార్ హోదా పెద్దగా పెరిగింది ఏమీ లేదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X