twitter
    bredcrumb

    Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి

    By Musti Prashanth
    | Published: Monday, March 14, 2022, 21:40 [IST]

    Heroine Taapsee Pannu latest stunning photos, అవసరం అయితే కొన్ని సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ కూడా తగ్గించి గుర్తింపు కోసం నటించాలని చూస్తోంది. ఇక తాప్సి చాలా కాలం తరువాత ఒక సరికొత్త గ్లామర్ లుక్ తో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలలో షేర్ చేసుకోగా నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.  ఆ పోటో వివరాల్లోకి వెళితే..
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    1/10


    ఇక తాప్సీ ఎప్పుడైతే బాలీవుడ్ కి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి ఆమె స్థాయి కూడా మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది.

     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    2/10

    ఇక ప్రస్తుతం తాప్సీ చేతిలో అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయి. క్రికెటర్ మిథాలి రాజ్ బయోపిక్ లో కూడా నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాలు అలాగే హిందీలో కూడా మరొక నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    3/10

     కానీ తాప్సీ మాత్రం ఏదైనా సరే ముందు తనకు కథ కాన్సెప్ట్ అలాగే క్యారెక్టర్ నచ్చితేనే భాషతో సంబంధం లేకుండా సినిమా చేస్తాను అని వివరణ ఇచ్చింది
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    4/10

    ఇక తాప్సీ ఆ మధ్య తెలుగులో ఆనందో బ్రహ్మ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పరవాలేదు అనే విధంగా మంచి విజయాలను అందుకుంది.
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    5/10

    తెలుగులో గోపిచంద్ తో చేసిన సాహసం సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత అమ్మడికి బాలీవుడ్ లో ఈజీ గా ఆఫర్స్ వచ్చాయి. 
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    6/10

    టాలీవుడ్ లో తాప్సి నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫెయిల్ అయ్యాయి.
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    7/10

    ఝుమ్మంది నాథం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తాప్సి మొదటి సినిమాతోనే అందరిని తన అందంతో ఎంతగానో ఆకట్టుకుంది. 
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    8/10

    ఇక తాప్సి చాలా కాలం తరువాత ఒక సరికొత్త గ్లామర్ లుక్ తో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి.
     Taapsee Pannu: చాలా రోజుల తరువాత హాట్ స్టిల్స్ తో షాక్ ఇచ్చిన సొట్ట బుగ్గల సుందరి
    9/10

    కథలు నచ్చితే అవసరం అయితే కొన్ని సినిమాలకు తాప్సి  రెమ్యునరేషన్ కూడా తగ్గిస్తోందట. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X