Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు

    By Prashanth Musti
    | Published: Saturday, August 13, 2022, 19:44 [IST]
    Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు
    1/6
    అయితే వాణీ కపూర్ 2013లో శుధ్ దేసి రొమాన్స్ అనే సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. 2014లో తెలుగు హిందీ లో నానితో నటించిన ఆహా కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమయ్యింది.
    అయితే వాణీ కపూర్ 2013లో శుధ్ దేసి రొమాన్స్ అనే సినిమా ద్వారా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. 2014లో...
    Courtesy: https://www.instagram.com/_vaanikapoor_/?hl=en
    Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు
    2/6
    ఇక మూడేళ్ళ వరకు బాలీవుడ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చిన వాణీ కపూర్ 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ మూవీ వార్ సినిమాలో నటించి సక్సెస్ అందుకుంది.
    ఇక మూడేళ్ళ వరకు బాలీవుడ్ వెండితెరకు గ్యాప్ ఇచ్చిన వాణీ కపూర్ 2019లో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్...
    Courtesy: https://www.instagram.com/_vaanikapoor_/?hl=en
    Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు
    3/6
    ముఖ్యంగా భేఫీక్రే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక గత ఏడాది నటించిన బెల్ బాటమ్ కూడా పరవాలేదు అనే విధంగా సక్సెస్ అయ్యింది.
    ముఖ్యంగా భేఫీక్రే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది. ఇక గత ఏడాది నటించిన...
    Courtesy: https://www.instagram.com/_vaanikapoor_/?hl=en
    Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు
    4/6
    మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న అనంతరం వాణీ కపూర్ కు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఏది పడితే అది ఓకే చేయలేదు. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటించింది.
    మోడల్ గా మంచి క్రేజ్ అందుకున్న అనంతరం వాణీ కపూర్ కు చాలా ఆఫర్స్ వచ్చినప్పటికీ ఏది పడితే అది ఓకే...
    Courtesy: https://www.instagram.com/_vaanikapoor_/?hl=en
    Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు
    5/6
    వాణీ కపూర్ ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక బాలీవుడ్ లోకి అడుగు పెట్టేందుకు ఈ బ్యూటీ చాలా ఎక్కువ సమయం తీసుకుంది.
    వాణీ కపూర్ ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వాల్సిందే. ఇక బాలీవుడ్ లోకి...
    Courtesy: https://www.instagram.com/_vaanikapoor_/?hl=en
    Vaani Kapoor: హైట్ ఉన్న హీరోయిన్ గ్లామర్ షోతో రెచ్చిపోతే మాములుగా ఉండదు
    6/6
    బాలీవుడ్ లో వార్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న వాణీ కపూర్ మరోసారి తన అందాల ప్రదర్శనతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. మొదట్లో వాణీ కపూర్ కొన్ని ప్రముఖ ఫ్యాషన్ పోటీల్లో కూడా పాల్గొంది.
    బాలీవుడ్ లో వార్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న వాణీ కపూర్ మరోసారి తన అందాల ప్రదర్శనతో సోషల్...
    Courtesy: https://www.instagram.com/_vaanikapoor_/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X