twitter
    bredcrumb

    Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ

    By Musti Prashanth
    | Published: Tuesday, August 24, 2021, 21:49 [IST]

    Huma Qureshi hot Glamorous instagram photos, హాట్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా వారిలో టాలెంటెడ్ నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో హ్యుమా ఖురేషి ఒకరు. హ్యుమా ఖురేషి హాట్ గ్లామర్ తో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ఎలాంటి సినిమా చేసినా కూడా హ్యుమా ఖురేషి తన పాత్ర మాత్రం చాలా విబిన్నంగా ఉండేలా చూసుకుంటుంది.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    1/10


    ఎలాంటి సినిమా చేసినా కూడా హ్యుమా ఖురేషి తన పాత్ర మాత్రం చాలా విబిన్నంగా ఉండేలా చూసుకుంటుంది.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    2/10


    హాట్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా వారిలో టాలెంటెడ్ నటీమణులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో హ్యుమా ఖురేషి ఒకరు.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    3/10

    హ్యుమా ఖురేషి హాట్ గ్లామర్ తో పాటు నటనతో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    4/10

    2013 నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హ్యుమా ఖురేషి మధ్య మధ్యలో సౌత్ లో కూడా తన లక్కును పరీక్షించుకుంటోంది.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    5/10

    ఢీ డే, బద్లాపూర్, వైట్, జాలీ LLB 2, కాలా.. వంటి విభిన్నమైన సినిమాలు చేసింది.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    6/10

    హ్యుమా ఖురేషి విక్టోరి హౌజ్, ఆర్మీ ఆఫ్ ది డేడ్ అనే ఇంగ్లీష్ సినిమాల్లో కూడా నటించింది. 
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    7/10


    రజనీకాంత్ కాలా సినిమాలో జరీనా అనే పాత్రలో హ్యుమా ఖురేషి నటించిన తీరుకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    8/10

    ఇక హ్యుమా ఖురేషి అప్పుడప్పుడు గ్లామరస్ తో కూడా నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. 
     Huma Qureshi: నటనలోనే కాదు, గ్లామర్ లో కూడా తగ్గేదేలే.. అంటున్న హాట్ బ్యూటీ
    9/10


    ప్రస్తుతం సోషల్ మీడియాలో హ్యుమా ఖురేషికి సంబంధించిన హాట్ ఫొటోస్ గట్టిగానే వైరల్ అవుతున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X