twitter
    bredcrumb

    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Thursday, March 31, 2022, 21:26 [IST]
    Huma Qureshi latest beautiful glamorous photos, హుమా ఖురేషి.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో భిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. హుమా ఖురేషి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కంటెంట్ ఉన్న డిఫరెంట్ కథలను కూడా ఎంచుకోవడంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తుంది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    1/10
    హుమా ఖురేషి.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆ తరువాత హిందీ చిత్ర పరిశ్రమలో భిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. 
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    2/10
    ఇక ప్రస్తుతం హిందీలో ఒక సినిమా చేస్తున్న హుమా ఖురేషి పలు వెబ్ సీరీస్ లలో కూడా నటిస్తోంది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    3/10
    మొన్న వచ్చిన వలీమై సినిమాలో కూడా హుమా ఖురేషి ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    4/10
    ఆ మధ్య రజినీకాంత్ కాలా సినిమాలో కూడా ఈ బ్యూటీ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    5/10
    డి-డే, బద్లాపూర్, జాలి LLB 2 ఇలా విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వచ్చి.. భాషలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీ లో కూడా కొన్ని సినిమాలు చేసింది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    6/10
    ఇక హుమా ఖురేషికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు లభించింది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    7/10
    హుమా ఖురేషి మొదట్లో పలు టెలివిజన్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించి మంచి ఆదాయాన్ని అందుకుంది
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    8/10
    హుమా ఖురేషి ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో తన పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది అని ఓ వర్గం ప్రేక్షకులలో కూడా గట్టి నమ్మకం అయితే ఏర్పడింది.
    Huma Qureshi: రోజురోజుకు గ్లామర్ ప్రజెంటేషన్ లో హద్దులు దాటేస్తున్న బ్యూటీ.. లేటెస్ట్ హాట్ ఫొటోస్
    9/10
    ప్రయోగాత్మకమైన పాత్రలు చేయడంలో ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి వారిలో హుమా ఖురేషి ఒకరు అని చెప్పవచ్చు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X