twitter
    bredcrumb

    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్

    By Musti Prashanth
    | Published: Monday, July 4, 2022, 19:27 [IST]
    jabardasth rithu chowdary latest glamorous photos viral,టైమింగ్ తో అలాగే ఊహించని లవ్లీ స్కిట్స్ తో ఎంతగానో ఆకట్టుకున్న రీతూ గ్లామర్ విషయంలో కూడా షాక్ ఇస్తుంది అని ఎవరు ఊహించలేదు. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    1/10
     జబర్దస్ ద్వారా మంచి గుర్తింపును అందుకున్న లేడీ కమెడియన్సులో రీతూ చౌదరి ఒకరు. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    2/10
    ముఖ్యంగా జబర్దస్త్ లో ఉన్న అజర్ తో ఆమె చేసిన హడావిడి అంతా కాదు. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    3/10
    ఒకసారి స్టేజ్ పైన అజర్ ను ఏకంగా కౌగిలించుకొని మరి ప్రేమగా కనిపించింది. దీంతో ఆ ఎపిసోడ్ బాగా వైరల్ అయింది. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    4/10
    రీతు చౌదరి కేవలం కామెడీని మాత్రమే కాకుండా మధ్య మధ్యలో ప్రేమ వ్యవహారాలు అంటూ చేసిన హడావిడి కూడా ఆమెకు కొంత హైప్ క్రియేట్ చేశాయి. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    5/10
    హైపర్ ఆది టీమ్ లో ఆమె చేసిన కామెడీ స్కిట్స్ కు కూడా మంచి స్పందన లభించింది.
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    6/10
    అలాగే చిన్న తరహా సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ఇక జబర్దస్త్ లో కూడా రీతూ కొన్నాళ్లపాటు బాగానే బిజీగా మారిపోయింది. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    7/10
    ముఖ్యంగా అప్పట్లో యాంకర్ ప్రదీప్ నిర్వహించిన పెళ్లిచూపులు ప్రోగ్రాం ద్వారా మొదటిసారి టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    8/10
    జబర్దస్త్ కంటే ముందు రీతూ కొన్ని రియాల్టీ షో లలో ప్రత్యేకతగా అతిథిగా వచ్చి క్రేజ్ అందుకునే ప్రయత్నం చేసింది. 
    Rithu Chowdary: గ్లామర్ ప్రజెంటేషన్ లో కూడా మైండ్ బ్లాక్ చేస్తున్న  జబర్దస్త్ బ్యూటీ.. స్టన్నింగ్ లుక్స్
    9/10
     రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X