అయితే కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ లో నుంచి నాగబాబు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత చమ్మక్ చంద్ర కూడా ఆయన వెంట బయటకు వెళ్ళాడు. ఇక చమ్మక్ చంద్ర కూడా బయటకు వెళ్లడం వలన జబర్దస్త్ సత్య కూడా బయటకు వచ్చేసింది
అయితే కొన్నాళ్ల తర్వాత జబర్దస్త్ లో నుంచి నాగబాబు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత చమ్మక్ చంద్ర కూడా ఆయన...
జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! Photos [HD]: Latest Images, Pictures, Stills of జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! - FilmiBeat/photos/jabardasth-satya-sri-latest-beautiful-glamorous-photos-viral-fb85846.html#photos-1
అయితే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సత్య శ్రీ కొన్నాళ్లకు అదే షో లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఆమెకు చమ్మక్ చంద్రకు మళ్ళీ విభేదాలు వచ్చినట్లుగా కథనాలు పడుతున్నాయి. ఇక శ్రీ సత్య ప్రస్తుతం కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన తర్వాత సత్య శ్రీ కొన్నాళ్లకు అదే షో లోకి రావడం హాట్ టాపిక్ గా...
జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! Photos [HD]: Latest Images, Pictures, Stills of జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! - FilmiBeat/photos/jabardasth-satya-sri-latest-beautiful-glamorous-photos-viral-fb85846.html#photos-2
అంతే కాకుండా సత్యశ్రీ కి చమ్మక్ చంద్ర ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది. తరచుగా వారి ఇంటికి కూడా వెళుతుంటాను అని వారి భార్యతో కూడా నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని సత్యశ్రీ తెలియజేసింది.
అంతే కాకుండా సత్యశ్రీ కి చమ్మక్ చంద్ర ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉంది. తరచుగా వారి ఇంటికి కూడా...
జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! Photos [HD]: Latest Images, Pictures, Stills of జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! - FilmiBeat/photos/jabardasth-satya-sri-latest-beautiful-glamorous-photos-viral-fb85846.html#photos-3
అయితే ఆ మధ్యలో సత్య శ్రీకి అలాగే చమ్మక్ చంద్రకు మధ్య ఏదో నడుస్తోందని వివిధ రకాల వార్తలు అయితే వచ్చాయి. అయితే సత్య శ్రీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఒక విధంగా చమక్ చంద్ర తనకు గురువు లాంటివాడు అని తెలిపింది
అయితే ఆ మధ్యలో సత్య శ్రీకి అలాగే చమ్మక్ చంద్రకు మధ్య ఏదో నడుస్తోందని వివిధ రకాల వార్తలు అయితే...
జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! Photos [HD]: Latest Images, Pictures, Stills of జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! - FilmiBeat/photos/jabardasth-satya-sri-latest-beautiful-glamorous-photos-viral-fb85846.html#photos-4
ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సత్య శ్రీ తన గ్లామరస్ లుక్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కామెడీతో నవ్వించే సత్య ఈ తరహాలో కూడా ఎట్రాక్ట్ చేస్తుందా అనేలా అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సత్య శ్రీ తన గ్లామరస్ లుక్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం...
జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! Photos [HD]: Latest Images, Pictures, Stills of జబర్దస్త్ బ్యూటీ సత్య శ్రీ అందాల సోయగాలు.. హీరోయిన్ రేంజ్ తగ్గని గ్లామర్! - FilmiBeat/photos/jabardasth-satya-sri-latest-beautiful-glamorous-photos-viral-fb85846.html#photos-5
ఒకవైపు కామెడీ షోలు చేస్తూ జబర్దస్త్ సత్య క్రేజ్ తో పాటు మంచి ఆదాయాన్ని అందుకుంటూ వచ్చింది. అలాగే ఆమెకు కొన్ని చిన్న సినిమాలలో అవకాశాలు కూడా వచ్చాయి. నటిగా ఆమె ఎప్పటికప్పుడు తనలోని సరికొత్త టాలెంట్ ను బయటపెట్టాలని ప్రయత్నం చేస్తోంది.
ఒకవైపు కామెడీ షోలు చేస్తూ జబర్దస్త్ సత్య క్రేజ్ తో పాటు మంచి ఆదాయాన్ని అందుకుంటూ వచ్చింది....